కథనాలు ప్రాంతీయం

బాల్య మిత్రుల ఆర్థిక సహాయం అందజేత

219 Viewsమృతురాలి కుటుంబానికి చిన్ననాటి మిత్రుల ఆర్థిక సహాయం… ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోడం లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు దేవరాజు కు చెందిన చిన్ననాటి స్నేహితులు వెంటనే ఆర్థిక సహాయం అందించి ఉదాహరణ చాటుకున్నారు 5000 రూపాయలు 50 కిలోల బియ్యం అందించారు నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని వారు కోరారు బాధిత కుటుంబాన్ని చిన్ననాటి మిత్రులు […]

ప్రాంతీయం

రాష్ట్ర స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో దమ్మన్నపేట్ విద్యార్థిని

141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దమ్మన్నపేట్ విద్యార్థిని సిరికొండ నందు శనివారం హైదరాబాద్ లో జరుగుతున్న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022షాద్నగర్ లో నిర్వహించ బడుతున్న సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థిని సిరికొండ నందు జిల్లా నుండి పాల్గొనడం జరుగుతుందిఅని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలియజేశారు గైడ్ టీచరు తాడూరి సంపత్ కుమార్ మరియుసిరికొండ నందు పాల్గొన్నారు  ఈ సందర్భంగా […]

ప్రాంతీయం

రవీందర్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

127 Viewsతెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ను శనివారం రోజున మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ గుమ్మడి లింగం, రవి, గజ్వేల్ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

వర్గల్ మండల్: పాతూరు గ్రామంలో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం.

148 Viewsమర్కుక్ మండల్ పాతూరు గ్రామంలోపిట్ల నర్సింలు ఇంటినుండి సీసీ రోడ్ వరకు 50మీటర్ల అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

రేపు తొగుట మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పర్యటన

136 Viewsతొగుట: మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రేపు తొగుట మండలంలో పర్యటించనున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు.. తొగుటలో ఫ్రీజర్ల ను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి పంపిణీ చేయనున్నారు..అనంతరం కన్గల్ ఒక ప్రయివేటు కార్యక్రమంకు ఎంపీ గారు హాజరు కానున్నారు..ఈ కార్యక్రమాలకు మండలంలోని గౌరవ ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ ప్రతినిధులు , గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, […]

ప్రాంతీయం

పరిశుభ్రత గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. – జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్

126 Viewsదౌల్తాబాద్: పరిశుభ్రత గ్రామాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి రుణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో జడ్పిటిసి నిధులతో రూ. 4 లక్షల డ్రైనేజీ, రూ. 5.లక్షల సిసి రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కొమ్మెర పూజిత వెంకటరెడ్డి, ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు రైమోద్దీన్ తో కలిసి జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. […]

ప్రాంతీయం

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

133 Viewsముస్తాబాద్ డిసెంబర్ 9, ముస్తాబాద్ మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈసందర్భంగా పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీకి ఎన్నోసార్లు పదవి అవకాశం వచ్చిన తృణప్రాయంగా వదిలేసిన ఘనత సోనియాగాంధీది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టి రాబందుల […]

ప్రాంతీయం

సెస్ ఎన్నికల బరిలోకి అవకాశం ఇస్తే…

153 Views ముస్తాబాద్ డిసెంబర్ 9, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న సెస్ ఎలక్షన్లలో భాగంగా ముస్తాబాద్ మండలానికి సంభందించి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరుపున నాపేరు ప్రతిపాదించాలని జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు లిఖితపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోల కృష్ణ గౌడ్ ప్రస్తుతం నాకు అప్పగించిన మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతను మండలంలో ఉన్న సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలను కలుపుకొని ప్రతి సమస్యలపై […]

ప్రాంతీయం

కేసీఆర్ గారికి జై కొడుదాం దేశ్ కీ నేతకు అఖండ మద్దతు పలుకుదాం

128 Viewsదౌల్తాబాద్; అభివృద్ధి సంక్షేమ, శాంతి సామరస్య భారతే మన లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని స్థాపించి, జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న సందర్భంగా మన తెలంగాణ బిడ్డకు అఖండ మద్దతు అందిద్దామని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రణం ఒక ప్రకటనలో తెలిపారు… దసరా రోజున మధ్యాహ్నం సీఎం కేసీఆర్ గారు జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల కమీషన్ ఆమోదం తెలపడంతో నేడు అధికారికంగా టిఆర్ఎస్ పార్టీ brs పార్టీగా రూపాంతరం […]

ప్రాంతీయం

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్

136 Viewsదౌల్తాబాద్: నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరమని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజా స్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన దాసరి బాలు రూ.13వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిది భరోసా కల్పిస్తుందని అన్నారు. అనారోగ్య బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటూ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రేమ్ కుమార్, నాయకులు దాసరి […]