141 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలక వర్గానికి , మున్సిపల్ కమిషనర్ మనవి.కోటమైసమ్మ రోడ్ పనులు మాత్రం నెలల రోజుల నుండి పనులు ఆగి వున్నాయి,ఇంకా కొన్ని నిర్మాణాలు తొలగించాల్సి వుంది,నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం లకు సంబంధించిన పట్ట సర్టిఫికేట్ ఇవ్వాల్సి వుంది ఇంకా ఎన్ని రోజులో అర్థం కాని పరిస్థితి కోట మైసమ్మ రోడ్డు పనులు రోడ్డు పనులు పూర్తి చేసే పనులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి.. దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. […]
ప్రాంతీయం
ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశిస్సులు .. – ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ..
134 Viewsరేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు వ్రాసే సిద్దిపేట జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని మీరు కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాను అని మీ మంచి భవిష్యత్తు కి ఇది పునాది […]
ఆయిల్ ఫామ్ సాగు లాభదాయక పంట.! నికర ఆదాయంతో జిల్లా రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా వినూత్న రీతిలో నేరుగా రైతులతో టెలీ కాన్ఫరెన్స్ తో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మంత్రి
153 Viewsసిద్ధిపేట జిల్లా లాభదాయకంగా ఉన్నదని, నికరలాభం వస్తుందని, అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ తోటల సాగు పెరుగుదలతో జిల్లా రైతులకు మంచి భవిష్యత్తు ఉన్నదని, మొదటి ప్రాధాన్యత కింద ఆయిల్ ఫామ్ విరివిగా సాగు జరిగేలా డీడీలు చెల్లింపులు చేయడంలో చొరవ చూపాలని ఓ వైపు […]
ఆపదలో ఆదుకోవడమే స్నేహానికి నిదర్శనం
264 Viewsస్నేహితులంటే కలిసి తిరగడం చదువుకోవడమే కాదు స్నేహితులు, స్నేహితుల కుటుంబాలు కష్టాలలో ఉన్నప్పుడు మేమున్నామంటూ చేయూతనివ్వడమే నిజమైన స్నేహానికి నిదర్శనం. రాయపోల్ పదవ తరగతి 2004- 2005 బ్యాచ్ కి చెందిన స్నేహితులలో ఒకరైన రాయపోల్ గ్రామానికి చెందిన గూని ఆంజనేయులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మంగళవారం వారి కుటుంబ సభ్యులకు స్నేహితులు ఆంజనేయులు భార్య శ్యామల, కూతురు ద్విజశ్రీ మీద 50,000/- వేల రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (స్థిర నిధి) […]
టిబి నిక్షయ్ దివాస్ క్షయ వ్యాధి పై అవగాహన…
145 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రి లోటిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]
గూడు చెదిరిన కుటుంబానికి ఆసరాగా సుల్తాన
220 Viewsఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తన అలవాటుగా మార్చుకోని కష్టం ఏదైనా ఆదుకోవడమే తన కర్తవ్యంగా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేదల కన్నీరు తుడుస్తూ అక్కున చేర్చుకుంటున్నారు సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్. రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో పూరి గుడిసె ఖాళీపోవడంతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని మంగళవారం పరామర్శించి, నిత్యవసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ […]
టీవీ నిక్షయ్ దివాస్ క్షయవ్యాదిపై అవగాహన కార్యక్రమం
142 Viewsఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రిలో టిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ
207 Views….. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ పాతూర్ గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ సోమవారం మధ్యాన్నం 3 గంటలకు గౌరారం నుండీ మిత్రుడితో కలిసి వస్తుండగా వెనక నుంచి కార్ ఢీ కొట్టింది తీవ్ర గాయాలు కాగా ఆర్ వి ఏం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న మర్కూక్ జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రామచంద్రం ఎంపీపీ పాండు […]
గాంధీ విగ్రహ ధ్వంసం… ఆకతాయిల పనేనా??
320 Viewsఎల్లారెడ్డిపేట పురాతన కాలం నుండి గాంధీ విగ్రహం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నప్పటికీ నిర్మించబడ్డది చాలా రోజుల నుండి శిథిలావస్థకు చేరుకుంది ప్రతి 14 జనవరి గాంధీ మహాత్మానికి జెండా ఎగరేయడం దీన్ని ఎత్తు లేపాలని నాయకులు అనడం మళ్ళీ మర్చిపోవడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు అదేవిధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్లి ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరం అని గ్రామ ప్రజలు అంటున్నారు దీనిని ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టి గాంధీ విగ్రహాన్ని […]
యాదవుల కులదేవత చౌడాలమ్మ వివాహ వార్షికోత్సవం ఎక్కడంటే…
380 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి13, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో చౌడాలమ్మ వివాహ మహోత్సవ సందర్భంగా చౌడాలమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట… అనంతరం ప్రజా ప్రతినిధులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్న జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిఆర్ ఎస్, మండల అధ్యక్షుడు సురేందర్ రావు, ఎంపీటీసీ చెంద్రారెడ్డి, ,బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లవెంకటస్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింలు, యాదవ సంఘ సభ్యులు గ్రామస్తులు […]










