ప్రాంతీయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యO

179 Views…ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యO సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ శాసన మండలి సభ్యులు వంటేరు డా”యాదవ రెడ్డి టి ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ,మర్కూక్ బి ఆర్ ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, ఎంపీపీ పాండు గౌడ్,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కూక్ మండలంలోని పాతూర్ గ్రామానికి చెందిన పుల్లే సత్తయ్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి […]

ప్రాంతీయం

టిఎస్ పిఎస్ సి చైర్మన్ జనార్దన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి…

208 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 17, గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబి సిఐడితో విచారణ జరిపించాలని పేపర్ లీకేజీ చైర్మన్ కమిషన్ కార్యదర్శి సభ్యుల బాధ్యతరాహిత్యాన్ని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలోకి ఇతర సెక్షన్లలో డ్యూటీ చేసే వ్యక్తులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో యూజర్ ఐడి పాస్వర్డ్లు […]

ప్రాంతీయం

కోటి తలంబ్రాల దీక్షలో ప్రముఖులు పాల్గొని వడ్లను ఓలిచి తమ భక్తిని చాటుకున్నారు. -భద్రాచల దేవస్థానానికి 2రోజుల్లో తలంబ్రాలను అందజేయనున్న రామకోటి రామరాజు

160 Viewsభద్రాచల దేవస్థాన సీతారాముల కల్యాణానికి మనము వెళ్లలేకున్న భక్తితో మనము ఓలిచి తలంబ్రాలు ఆ రామయ్య పాదాల వద్దకు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులందరూ గత 2నెలల నుండి వాడ వాడల భక్తి శ్రద్ధలతో రామ నామాన్ని స్మరిస్తూ తలంబ్రాలుగా చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు రామకోటి రామరాజు అందజేశారు. కోటి తలంబ్రాల దీక్షలో చివరి రోజు శుక్రవారంనాడు సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కప్పుల […]

ప్రాంతీయం

వివాహానికి హాజరైన రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు

147 Views    జగదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ నర్ర బాలు చెల్లెలి వివాహం, ఆహ్వానం మేరకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు శ్రీపతి రవి, మండల యువజన ప్రధాన కార్యదర్శి తిగుళ్ల బాలకిషన్, మునిగడప ఉప సర్పంచ్ మల్లేశం, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నర్రా స్వామి, పలుగుగడ్డ గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎల్లేష్, పశువుల కిషన్,పిట్టల […]

ప్రాంతీయం

ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు గజ్వేల్ బి ఎస్ పి నాయకులు నిరసన 

161 Views ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు గజ్వేల్ బి ఎస్ పి నాయకులు నిరసన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష పత్రాల లీకేజీ పై నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మరియు చైర్మన్ జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రవేశ పరీక్షలన్నీ రద్దు చేయాలని ,పేపర్ లీకేజీ కేసును […]

ప్రాంతీయం

శ్రీగిరిపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఎర్రోళ్ల శ్రీనివాస్

139 Viewsఈరోజు శ్రీగిరిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న వైద్య సేవలు మరియు మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ dr ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి గారు గారు ఆహ్వానం పలికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, భారస మండల అధ్యక్షుడు బెండే మధు, […]

ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి పుస్త మట్టెలు అందజేసిన మామిడి మోహన్ రెడ్డి

125 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట్ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన బెల్లపు రమేష్ ఎల్లవ్వ కూతురు శ్రావణి వివాహానికి దుబ్బాక నియోజకవర్గం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి సహకారంతో లచ్చపేట్ కౌన్సిలర్ బంగారయ్య పుస్తెమట్టెలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు రాంప్రసాద్ గౌడ్, ఇప్ప వెంకట్, తుడుం ప్రశాంత్, శ్రీనివాస్, రాకేష్ తదితరులు ఉన్నారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది

192 Views…గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షాలతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని చోట్ల ఆకాశంలో మెరుపులు.. మేఘాల గర్జనలకు జనం భయపడుతున్నారు. నగరంలోని గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో […]

ప్రాంతీయం

మిత్రుని కుటుంభానికి స్నేహితుల అండ.

169 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కోనేటి ప్రశాంతి తిరుపతి ల పుత్రిక జ్యోత్న్స వివాహ మహోత్సవం ఈనెల 18 శనివారం రోజున ఉండగా1996-97 ఎస్ ఎస్ సి కి సంబంధించిన బాల్య మిత్రులు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. తమవంతు సహకారం గాతిరుపతి కూతురికి బీరువా, కూలర్ డ్రెస్సింగ్ టేబుల్ ,డబుల్ కాట్ పరుపులు వితరణ చేశారు .ఈ కార్యక్రమంలో మిత్రులు గడ్డం మధు శ్రీరామోజు దేవరాజు ముత్యాల సత్యనారాయణ అశ్వక్ సంపత్ […]

ప్రాంతీయం

పేదలకు వరం సీఎం సహాయనిది బయ్యారం సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి.

129 Viewsపేదలకు వరం సీఎం సహాయనిది బయ్యారం సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి.ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది ఎంతో ఉపయోగపడుతుందని బయ్యారం గ్రామ సర్పంచ్, సిద్దిపేట జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు, బయ్యారం గ్రామానికి చెందిన 1.పంగ నవీన్, 2.నుచ్చు రాజేశ్వరి , కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగా సీఎం సహయనిది దరఖాస్తు చేసుకున్నారు వారికీ మంజురైన చెక్కును […]