జగదేవపూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ నర్ర బాలు చెల్లెలి వివాహం, ఆహ్వానం మేరకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు శ్రీపతి రవి, మండల యువజన ప్రధాన కార్యదర్శి తిగుళ్ల బాలకిషన్, మునిగడప ఉప సర్పంచ్ మల్లేశం, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నర్రా స్వామి, పలుగుగడ్డ గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎల్లేష్, పశువుల కిషన్,పిట్టల అంజయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.