ఈరోజు శ్రీగిరిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి వివాహ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్న వైద్య సేవలు మరియు మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ dr ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి గారు గారు ఆహ్వానం పలికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, భారస మండల అధ్యక్షుడు బెండే మధు, మర్కుక్ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, సీనియర్ నాయకులు దర్మారెడ్డితదితరులు పాల్గొన్నారు.



