ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి పుస్త మట్టెలు అందజేసిన మామిడి మోహన్ రెడ్డి

116 Views

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట్ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన బెల్లపు రమేష్ ఎల్లవ్వ కూతురు శ్రావణి వివాహానికి దుబ్బాక నియోజకవర్గం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి సహకారంతో లచ్చపేట్ కౌన్సిలర్ బంగారయ్య పుస్తెమట్టెలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు రాంప్రసాద్ గౌడ్, ఇప్ప వెంకట్, తుడుం ప్రశాంత్, శ్రీనివాస్, రాకేష్ తదితరులు ఉన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *