ప్రాంతీయం

10, తరగతి విద్యార్థులు మంచిగా చదువుకొని అధిక మార్కులు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచిపేరు తేవాలి. రైతుబంధు అధ్యక్షులు కే.జి.ఆర్…

270 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి కేటీఆర్ సౌజన్యంతో గివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా వచ్చిన ప్యాడ్లు , పెన్నులను 10వ తరగతి విద్యార్థులకు రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావుతో పాటు ప్రజాప్రతినిధుల, చేతుల మీదుగా అందించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు తోటి విద్యార్థిని, విద్యార్థులకు గౌరవప్రదంగా మెదలాలి మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు గురువులకు మండలం లోని గ్రామాలకు […]

ప్రాంతీయం

ఫ్లెక్సీ చిత్రపటాలను అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులకు రిమాండ్…

236 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్చి 31న ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వారి యొక్క ఫ్లెక్సీ చిత్రపటాలకు లిక్కర్ సీసాల దండ వేసి అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినామని ఇక ముందర ఎవరినైనా ఇతర వర్గాలను రెచ్చగొట్టీ అవమానపరిచేలా చర్యలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ మరియు ముస్తాబాద్ ఎస్సై  వి. వెంకటేశ్వర్లు ఒక […]

ప్రాంతీయం

ఫ్లెక్సీ చిత్రపటాలను అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులకు రిమాండ్…

131 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 31,న ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వారి యొక్క ఫ్లెక్సీ చిత్రపటాలకు లిక్కర్ సీసాల దండ వేసి అవమానపరిచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినామని ఇక ముందర ఎవరినైనా ఇతర వర్గాలను రెచ్చగొట్టీ అవమానపరిచేలా చర్యలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ […]

ప్రాంతీయం

ప్రధాని రహదారిపై దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు…

152 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తబాద్ మండల బిజెపి అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డిని బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పెంజర్ల కళ్యాణ్ ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మ దహనం చేశారు .. మూడు రోజుల క్రితం సిరిసిల్ల నడిబొడ్డున భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను అవమాన […]

ప్రాంతీయం

ఘనంగా అమ్మవారికి పోచమ్మ బోనాలు…

157 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె గ్రామంలో గ్రామ దేవతలకు ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ దేవతలకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు అత్యంత వైభోపీతంగా తీశారు బైండ్ల పోతరాజుల నృత్యాలు ఆటపాటలతో శివసత్తుల శిగాలతో అమ్మవారికి బోనాలు తీసి నైవెద్దం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలైన పోచమ్మలకు బోనాలు […]

ప్రాంతీయం

రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కుట్రపూరితంగా అనహరత వేటా…

281 Views      ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి   ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా కాంగ్రెస్ పార్టీల పిలుపుమేరకు వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముస్తాబాద్ మండల ఇంచార్జ్ సాగరం వెంకటస్వామి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కరోనా తర్వాత పేద మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురైతే అదాని ఆస్తులు మాత్రం ఏకంగా […]

ప్రాంతీయం

మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి కి ఉత్తమ సర్పంచ్ గ్రహీత అవార్డ్ రావడం జరిగింది

232 Views.మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి కి ఉత్తమ సర్పంచ్ గ్రహీత అవార్డ్ రావడం జరిగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వరకు మండల్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుపున గ్రామ సర్పంచిగా గెలిచిన వారిలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ గ్రామ సర్పంచ్ గా సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల్ రెడ్డి కి ఉత్తమ సర్పంచ్ గ్రహీత అవార్డ్ రావడం జరిగింది. ఇందులో […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమీక్ష

155 Viewsసిద్దిపేట పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల పై సుడా చైర్మన్ రవిందర్ రెడ్డితో కలిసి సిద్దిపేట సుడా కార్యలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మునిసిపల్, సుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.  పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి పొన్నాల జంక్షన్ వరకు మరియు అంబేద్కర్ చౌరస్తా నుండి […]

ప్రాంతీయం

విద్యార్థులు పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని మర్కుక్ సర్పంచ్అచ్చగారి భాస్కర్ సూచించారు

178 Viewsవిద్యార్థులు పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని మర్కుక్ సర్పంచ్ అచ్చగారి భాస్కర్ సూచించారు. శనివారం మర్కుక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, సదుర ప్రాంతాలనుండి వస్తున్న విద్యార్థులకు రవాణా సౌకర్యంలో‌ ఇబ్బందులు కలకుండా తమ స్వంత ఖర్చులతో ఆటోలను ఏర్పాటు చేస్తామని హమీనిచ్చారు.విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ భాస్కర్ పోటో ఉన్న కప్పు మెమోటోను […]

ప్రాంతీయం

గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావుకు వినతి: సర్పంచ్ లావణ్య మల్లేశం

129 Views  జగదేవపూర్ మండలంలోని ఆనంతసాగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలనీ కోరుతూ శనివారం సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్, ఆత్మ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి లతో కలిసి హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు కి సర్పంచ్ లావణ్య మల్లేశం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలపై హరీష్ రావును కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజురు చేయాలనీ కోరామన్నారు. […]