511 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి 14, భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, బడుగుల ఆశాజ్యోతి డా బి ఆర్ అంబద్కర్ 132 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్- జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో దళిత జాతికి అండగానిలిచి ,దళిత సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన వారికి ఇచ్చే దళిత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం. రవీంద్రభారతి హైద్రాబాద్ 14 ఏప్రిల్లో దళితరత్న అవార్డు అందుకున్నవారు. కార్యక్రమంలో పెద్దిగారిశ్రీనివాస్, కాంపెళ్లి శ్రీనివాస్, జంగా […]
ప్రాంతీయం
అంబేద్కర్132.వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
191 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 14, మండలవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్132.వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంధనకల్ గ్రామంలో ఎంపిటిసి రమచంద్రారెడ్డితో పాటు పలువురు మాట్లాడుతూ డా. బీ.ఆర్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. దళిత వర్గానికి చెందిన ఆయన తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ను అంటరానివాడిగా చూసేవారు. పాఠశాలకు వెళ్లినా వేర్వేరుగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాస్రూమ్లోనే కూర్చోనిచ్చేవారు కాదు. […]
ఎసిపి రమేష్ గౌడ్ ను కలిసిన సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్
162 Viewsఎసిపి రమేష్ గౌడ్ ను కలిసిన సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ రమేష్ గౌడ్ ను శుక్రవారం మర్కుక్ మండల హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ ఏసీపీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తండా బాలకృష్ణ గౌడ్ సామాజిక సేవలు ముందు వరుసలో ఉంటూ పేదలకు మతి స్థిమితం లేని వారికి అన్నదానం చేస్తున్నాడు కరోనా సమయంలో ఎంతోమందికి అన్నదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడని […]
ఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి
172 Viewsఘనంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి సీద్దిపేట జిల్లా గజ్వేల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు సాధారణంగా భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని అనుకుంటాం కదా… డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత గడ్డపై పుట్టడం… భారతదేశ అదృష్టంగా భావించవచ్చు. మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి […]
చిన్నారి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన మహబూబ్ నగర్ జిల్లా సైనికులు, కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ ….
577 Viewsనిరుపేద కుటుంబానికి చికిత్స నిమిత్తం 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మహబూబ్ నగర్ జిల్లా సైనికులు మరియు కొలుముల దామోదర్ స్వర్ణలత ఫౌండేషన్ పెద్ద పెళ్లి వారు అందించారు వివరాల్లోకి వెళ్తేరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ద్యావ శ్రీకాంత్ రెడ్డి రేవతి ల కుమారుడు, రుద్రాన్ష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేక హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నడు ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేక […]
ఆదర్శప్రాయుడు అంబేద్కర్ – తిగుల్ నర్సాపూర్ గ్రామ సర్పంచ్ రజిత రమేష్
143 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గర్నేపల్లి రజిత రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి, ఇట్టి కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులు గ్రామ పెద్దలు, మహిళలు, దళిత బహుజన సంఘాలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
చందాపూర్ లో ఘనంగా 132వ అంబేద్కర్ గారి జయంతి
267 Viewsతోగుట: చందాపూర్ లో శుక్రవారం రోజున ప్రపంచ మేధావి డా”బి.ఆర్.అంబెడ్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ బొడ్డు నర్సింలుయాదవ్ గ్రామపంచాయితీ లో డా.బి.ఆర్అంబెడ్కర్ గారి చిత్రపటానికి పూవుల మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ మట్లాడుతూ డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య […]
ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక….
140 Viewsనూతన కార్యవర్గం ఎన్నిక…. ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు /ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా […]
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్… ఎప్పటికైనా తను కలుస్తానని దీమా వ్యక్తం చేసిన అశోక్
156 Viewsతెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా […]
వేల్పూర్ గ్రామంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్…. తనదైన శైలిలో డ్యాన్స్ లో ప్రావీణ్యం సాధిస్తున్న అశోక్!!
141 Views తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు […]










