251 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 1 బిసి ఉద్యమ నేత గత 27 సంవత్సరాల నుండి బీసీల కోసం ఉద్యమిస్తున్న బిసీ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు పుట్టిన రోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలోనీ పేషెంట్స్ కి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బీసీల గురించి ఉద్యమిస్తూ రెండు సార్లు జైలు జీవితం గడిపిన ఉద్యమ నేత ఇలాంటి […]
ప్రాంతీయం
దుబ్బాకనుండి కొండాపూర్ మీదుగా వేములవాడకు బస్సును పునః ప్రారంభించాలి…
230 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే30, దుబ్బాక నుండి కొండాపూర్ మీదుగా వేములవాడ వెళ్లే బస్సు వివిధ కారణాలవల్ల నిలిపివేయడం జరిగింది. ఆ బస్సును మళ్లీ దుబ్బాక నుండి కొండాపూర్ మీదుగా వేములవాడ పున ప్రారంభించాలని దుబ్బాక డిపో ఇంచార్జ్ మేనేజర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో మార‌్వాడి గంగరాజు, పెండ్యాల నారాయణ రెడ్డి, ఐనేని అంజి రెడ్డి, వంగమోహన్ రెడ్డి, క్యారం రాజు, కనమేని శ్రీనివాస్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, […]
డిగ్రీ కళాశాల మంజూరుకు నోచుకోని ముస్తాబాద్….
153 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే29, బీజేపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ ఆధ్వర్యంలో బాధనరేష్ మాట్లాడుతూ గతంలో మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానని హామీఇచ్చి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు డిగ్రీ కళాశాల ఊచేలేదు మంత్రి కేటీఆర్ వెంటనే ఈఅకాడమీ నుంచి డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి తరగతులు నిర్వహించాలని విద్యార్థుల పక్షాన డిగ్రీ కళాశాల ఏర్పడింతవరకు విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని […]
బీసీలు అంటే బిచ్చగాళ్లుకాదు, పదిలక్షల బీసీ బందు ప్రకటించాలి.. కంచర రవిగౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…
153 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే29, విలేఖర సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర రవి గౌడ్ మాట్లాడుతూ బీసీలు అంటే బిచ్చగాళ్లు కాదని కులాలవారీగా కులవృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అన్నదని పేర్కొన్నారు. ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సమయంలో మాత్రమే ప్రధాన పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలు గుర్తుకొస్తున్నారని అన్నారు. బీసీల అందరికీ కూడా బీసీ బందును పది లక్షల వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది […]
ఫిజియో థెరపీ సేవల్ని వినియోగించు కోవాలి.. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ బాబు
159 Viewsఫిజియోథెరపీ సేవల్ని వినియోగించు కోవాలి.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డా ”బాబు తెలిపారు. ఇందులో ఈ కింద తెలిపిన సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాలి పాదం కండరాలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు బలపడటానికి మరియు కీలు కదలికలు పెంచడానికి. భుజం (shoulder joint )కీలు కదలికలు ( joint range of motion […]
1001 కి చేరుకున్న పుస్తె మట్టెలు నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ…
242 Views1001 కి చేరుకున్న పుస్తే మట్టెల వితరణ నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ (డబుల్ బెడ్ రూం కాలనికి చెందిన నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకటరెడ్డి సోమవారం పుస్తే మట్టెలను అందజేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శివరాత్రి లక్ష్మీ రాజు ల కుమార్తె లావణ్య శిరీష తో ముస్తాబాద్ మండల కేంద్రానికి […]
నిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ….
362 Viewsనిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లక్ష్మీ – రాజు, కూతురు శిరీష వివాహానికి,5116″రూపాయలు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా నిరుపేదలు, ఉంటే ఏ ఆపద వచ్చిన ఒక అన్నగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన అన్నారు దీనికిగాను శిరీష తల్లిదండ్రులు చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు […]
1991-92 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
268,949 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే28( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ముస్తాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు . తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గతస్మృతులన నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాలలో కలసి తిరిగి […]
1991-92 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
196 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే28( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ముస్తాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు . తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గతస్మృతులన నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాలలో కలసి తిరిగి […]
గ్రామపంచాయతీలో ఒకరికి ఓన్యాయం మరొకరికి ఇంకో న్యాయమా దీనికి నిరసనగా వ్యాపార సముదాయాలు బందుకు సహకరించాలి. అఖిలపక్షాలు…
248 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి 28, శివకేశవ ఆలయమునకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న సర్పంచ్ గాండ్ల సుమతి ఇల్లు తనభర్త గాండ్ల కృష్ణమూర్తి పేరుమీద గత ఫిబ్రవరి నెలలో పర్మిషన్ తీసుకున్నామని చెబుతున్నారు కానీ వారు సిసి రోడ్డు నుండి మూడు ఫీట్లు మాత్రమే సెట్ బ్యాక్ చేసి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇదేరోడ్డులో సర్పంచ్ సుమతి ఇంటి ముందు ఉన్న తారక కళావతి భర్త బాబు మరియు పార్వతీ శ్రీధర్ తండ్రి సత్యనారాయణకి రోడ్డు […]










