112 Views1కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నిందుతుడు అరెస్ట్ సిరిసిల్ల రూరల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.గంజాయి నిందుతుని వివరాలు. 1.గడ్డం నాగేశ్ s/o బాలరాజు, వయస్సు 21 సంవత్సరాలు, r/o బి.వై నగర్ సిరిసిల్ల.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం శివారులో గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బందితో […]
ప్రాంతీయం
రామ సుబ్రహ్మణ్యస్వామి మోడీ ప్రవేశపెట్టిన పథకాల గూర్చి…
122 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 4 చికోడు గ్రామంలో తమిళనాడు నుండి విచ్చేసిన రామ సుబ్రహ్మణ్యంతో బిజెపి నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పరచుకొని ఇంటింటికి బిజెపి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ పట్టణంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన పలు అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ప్రతిఇంటి గడప గడపకు తిరిగి ప్రజల దగ్గరకువెళ్లి కరపత్రాలు పంచుతూ 9090902024 కు మిస్డ్ కాల్ ఇప్పించిన విషయాల […]
ర్యాంక్ తో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ విద్యార్ధులకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చెయ్యాలి…
153 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 4, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో బిసి భవన్ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ బిసి విద్యార్థిని విద్యార్థులకు ర్యాంక్ తో సంబందం లేకుండా ఇంజనీరింగ్ విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నీ ప్రభుత్వం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విద్య కి 10,000 ర్యాంక్ నిబంధనను […]
భళా సర్కార్ బడి ట్రిబుల్ ఐటీలో సీటు…
350 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 3, పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం మొఱ్ఱయిపల్లి గ్రామంకి చెందిన బద్దిపడగ అంజిరెడ్డి అనూష దంపతుల కూతురు నామాపూర్ మోడల్ స్కూల్ లో చదివిన విద్యార్థికి పదో తరగతిలో 9.5 రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. త్రిబుల్ ఐటీ బాసరలో సీటు రావడంతో కూతుర్ని చూసి గర్విస్తున్నారు. ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు. నరేంద్ర చారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు […]
తెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం- ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి
141 Viewsతెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం – ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి వీర్నపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి ఆవునూరి దయాకర్ రావు మండల స్థాయి నాయకుల సమావేశం సోమవారం రోజుననిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దయాకర్ రావు గారు మాట్లాడుతూ పార్టీ పురోగతి గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అలాగే కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖండించాలని పిలుపునిచ్చారు.ఇట్టి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు […]
18 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ అఖిల్ మహాజన్
101 Viewsబాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 18 ఫిర్యాదులు స్వీకరణ.ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు […]
సబ్బడ వర్గాల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ ధైర్యం ఎంపీపీ పడిగెల మానస రాజు
101 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీసీ బందు పథకం ద్వారా విశ్వనాధుల వినయ్ ఏర్పాటు చేసిన కార్పెంటరి వర్క్ షాప్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించిన ఎంపీపీ పడిగెల మానస రాజు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని వర్గాలు ఆర్థికంగా బలోపేతమయ్య దిశగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు […]
జెడ్పి నిధుల గౌడ సంఘం కి బోర్ వేస్తున్న జడ్పిటిసి పుర్మాని మంజుల రామలింగారెడ్డి
113 Views తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో సోమవారం జడ్పీటీసీ పూర్మాణి మంజుల – రామలింగారెడ్డి జడ్పీ నిధులతో మండేపల్లి గౌడ సంఘానికి సంబందించిన భూమిలో భూమి పూజ చేసి బోరు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి బి ఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, గుర్రం కిషన్ గౌడ్,పెద్ది రాజు,కడారి శ్రీను,యాస మధు, గడ్డపురం కిషోర్,గౌడ సంఘం సభ్యులు […]
బోల్లి రామ్మోహన్ జన్మదిన వేడుకలు
121 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోల్లి రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వృద్ధాశ్రయంలో వృద్ధులకు పనులు పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా మహేష్ నియమించారు
121 Views తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా రామన్నపల్లి గ్రామానికి చెందిన గుండెవేని మహేష్ నియామకంరాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ వింకు ఆదేశాల మేరకుసిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ ముదిరాజ్, తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది,ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూతన నియామకానికి సహకరించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి జిల్లా […]










