Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్

132 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

14.వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె…

108 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూలై 29, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేటికీ 24. రోజులు గడుస్తూ వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాపై మొండి వైఖరి చూపిస్తుందని ముస్తాబాద్  గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరైనదికాదన్నారు. నేటికి 24. రోజులు గడుస్తున్న పట్టించుకోకపోవడం ఇంత దారుణమాని మండిపడ్డారు. నేడు రాష్ట్రజాతీయస్థాయిలో మేముచేసే పారిశుద్ధ్యం వలన అవార్డులు తీసుకుంటుంది అంటే ఆఘనత గ్రామపంచాయతీ కార్మికులకే దక్కుతుందన్నారు. […]

ప్రాంతీయం

ఘనంగా మొహర్రం వేడుకలు

118 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మొహర్రం పండుగను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా ప్రతిష్టించిన పీర్లను గ్రామంలో ఇంటింటికి తిప్పుతూ ఊరేగింపు చేశారు. ఊదు, కుడుకలు, సైదా కు దండలు, కానుకలు సమర్పిస్తూ కోరికలు కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు నేరాలు ప్రాంతీయం

చెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్

195 Viewsచెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎల్లా గిరెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ ఎన్ రమాకాంత్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డిపేట ఎస్సై సిబ్బంది తో కలిసి కోరుట్ల పేట […]

Breaking News ప్రాంతీయం

పోస్ట్ చేస్తే ఉత్తరం ఊడినట్లేనా!!?

219 Viewsఫోటో చిత్రం) హెడ్ పోస్టాఫీసు ఎదుట ఊడి పోయి (ఉన్నపోస్ట్ బాక్స్ కింది భాగం పోస్ట్ మాస్టర్ నిర్లక్ష్యానికి రక్షణ లేని పోస్ట్ బాక్సే నిదర్శనం…: ఎల్లారెడ్డిపేట హెడ్ పోస్టాఫీసు ఎదుట గోడకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పోస్ట్ బాక్స్ కింది భాగం ఊడి పోయి ఉంది, ఊడి పోయి ఉన్న పోస్టు బాక్స్ ను పోస్ట్ మాస్టర్ ఎందుకు ఏర్పాటు చేశాడో ఆయనకే తెలియాలి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా ఉద్యోగ బాధ్యత […]

ప్రాంతీయం

భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

205 Views– సీనియర్ జర్నలిస్ట్ బాస్కర్ గౌడ్ దౌల్తాబాద్: ఎడతెరిపి లేని వర్షాలతో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ మండల సీనియర్ జర్నలిస్ట్ అబ్బాగౌని భాస్కర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మండలంలోని పలు గ్రామాలలో అధిక వర్షపాతంతో ఇండ్లు దెబ్బ తిన్న, ఎవరికైనా ప్రమాదం వాటిల్లిన వెంటనే దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, ఆయా గ్రామాల సర్పంచులకు,ఉప సర్పంచులకు,ఎంపిటిసీలకు, సంబంధిత వార్డు సభ్యులకు, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు సమాచారం […]

ప్రాంతీయం

అలుగు పారుతున్న ఉప్పర్ పల్లి చెరువు

125 Viewsదౌల్తాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురువారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామ చెరువు నిండి అలుగు పారడంతో రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మత్స్యకారులు, గ్రామస్తులు మత్తడి వద్ద చేపలు పడుతున్నారు. మత్తడి వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, సర్పంచ్ చిత్తారి గౌడ్ లు పరిశీలించి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామస్తులు కట్టపై నుండి జాగ్రత్తగా వెళ్లాలని, చేపలు పట్టడానికి మత్స్యకారులు, […]

Breaking News కథనాలు ప్రాంతీయం

అమరుడుపీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు….!??

439 Viewsఅమరుడు..పీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట లో ని దొంత భూమయ్య కుమారులు ఇద్దరు. ఒకరు జేఏసీ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి సాగించారు చిన్న కుమారుడు దొంత మార్కండేయ అలియాస్ శంకర్ అతని పేరు చెప్తేనే పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాలోని అతని పేరు చెప్తే […]

ప్రాంతీయం

రజకులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ రజక సంఘాల యూత్ నాయకులు దుబ్బాక రమేష్

118 Views ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ బారాస రాష్ట్ర కార్యదర్శి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ *బసవరాజు సారయ్య  మార్గదర్శకంలో* బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ **డాక్టర్ బూర వెంకటేష్ IAS* *ప్రభుత్వ రంగ సంస్థలలో బట్టలు కాంట్రాక్టు రజకులకు మాత్రమే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వీరి సహకారము ఉన్నందుకు ఘనంగా సన్మానించడం అయినది. మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఈ జీవోను అమలయ్యే […]

ప్రాంతీయం

రజకులకు ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ రజక సంఘాల యూత్ నాయకులు దుబ్బాక రమేష్

119 Views  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ బారాస రాష్ట్ర కార్యదర్శి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ బసవరాజు సారయ్య  మార్గదర్శకంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ డాక్టర్ బూర వెంకటేష్ IAS ప్రభుత్వ రంగ సంస్థలలో బట్టలు కాంట్రాక్టు రజకులకు మాత్రమే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వీరి సహకారము ఉన్నందుకు ఘనంగా సన్మానించడం అయినది. మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఈ జీవోను అమలయ్యే […]