ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ బారాస రాష్ట్ర కార్యదర్శి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ బసవరాజు సారయ్య మార్గదర్శకంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ డాక్టర్ బూర వెంకటేష్ IAS ప్రభుత్వ రంగ సంస్థలలో బట్టలు కాంట్రాక్టు రజకులకు మాత్రమే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వీరి సహకారము ఉన్నందుకు ఘనంగా సన్మానించడం అయినది. మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఈ జీవోను అమలయ్యే విధంగా విధానపరమైన ఉత్తర్వులు ఇవ్వాలనితెలంగాణ రజక సంఘాల సమితి యూత్ అధ్యక్షులు దుబ్బాక రమేష్ విజ్ఞప్తి చేశారు
