ప్రాంతీయం

110 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు20, కొండాపూర్ గ్రామంలోని చెరువులో ఉదయం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఆదివారం సాయంత్రం సమయంలో లభ్యమైంది. గ్రామ సమీపంలో చేపల వేటకువెళ్లి ప్రమాదవశాతూ ఓవ్యక్తి గల్లంతైనట్టు సమాచారం వింతమే. ఆదివారం రోజున సాయంకాలం చెరువులో  మృతదేహం లభ్యంకాగా కొండాపూర్ గ్రామానికి చెందిన ఎండి.అక్రమ్ (55)గా గుర్తించారని స్థానికులు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి….

148 Viewsబాధిత కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం అందజేత – సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉదారత : ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు రెండు రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి […]

ప్రాంతీయం

నేడు గజ్వేల్ లో ప్రజాయుద్దనౌక గద్దర్ సంస్మరణ సభ

107 Viewsనేడు గజ్వేల్ లో దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాయుద్దనౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాయుద్దనౌక గద్దర సంస్మరణ సభ గజ్వేల్ లో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు స్థానిక టిపిటిప్ భవన్ లో ఉదయం 11:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పాటకి ప్రాణం పొసి ప్రపంచ దేశాలకు […]

Breaking News కథనాలు ప్రాంతీయం

పంచాయతీ కార్మికుడి పాడే మోసిన ఎల్లారెడ్డిపేట సర్పంచ్….. మానవత్వం చాటుకున్న ప్రథమ పౌరుడు

311 Viewsపాడే మోసిన సర్పంచ్ వెంకట్ రెడ్డి.. – జి పి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిగా దహన సంస్కరణలో పాల్గొన్న సర్పంచ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ డ్రైవర్ రేసు బాబు మృతి చెందగా ఆయన పాడెను సర్పంచ్ వెంకట్ రెడ్డి పాడే మోసి దహన సంస్కరణలో పాల్గొన్నాడు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ విధులు నిర్వహిస్తున్న రేసు బాబు 33 శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శనివారం జిల్లా బీఆర్ఎస్ […]

ప్రాంతీయం

*అనాధలైన ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న సుల్తాన

197 Viewsదౌల్తాబాద్; తల్లిదండ్రులు,నానమ్మ మృతి చెందడంతో నా అనేవారు లేకుండా అనాధలకు మారిన ముగ్గురు ఆడపిల్లలను అక్కున చేర్చుకొని నేనున్నానంటూ చేదోడు వాదోడుగా నిలిచారు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. శనివారం దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ గ్రామంలో తల్లిదండ్రుల మృతి చెందిన ఆడపిల్లలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందు ప్రియాల్ గ్రామంలో దొడ్డి రేణుక- యాదగిరి దంపతులకు శిరీష(13),శ్రావణి(8),రిషిక(6) ముగ్గురు కూతుర్లు ఉన్నారు. […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి….. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అసెంబ్లీ కన్వీనర్ కేకే మహేందర్ రెడ్డి

132 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]

ప్రాంతీయం

గ్రామపంచాయతీ డ్రైవర్ బాబు మృతి

143 Viewsఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సిబ్బంది అయిన డ్రైవర్ రేసు బాబు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు 33 గత రెండు రోజుల క్రితం ఛాతిలో నొప్పి వస్తుందని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళగా వైద్యులు పరీక్షించి కరీంనగర్ లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించగా కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం చలిమెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఐదు గంటల వరకు […]

ప్రాంతీయం

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్

114 Viewsసర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండులోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జిల్లా గౌడ […]

ప్రాంతీయం

ఆరు లక్షల 696 రూపాయల కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

106 Viewsపేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎంపీపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు లు అన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆరుగురు లబ్ధిదారులైన ఎర్రబెల్లి స్వర్ణలత, గెంటే లక్ష్మి, చిట్టి భారతమ్మ, గుడి లలిత, ఎరుపుల బాలమణి, […]