దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గొల్లపల్లి నగేష్ తండ్రి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గొడుగుపల్లి మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ జర్నలిస్ట్ నగేష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో షేర్ పల్లి ఎంపీటీసీ నవీన్, దొమ్మాట గ్రామ అధ్యక్షులు స్వామి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




