ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు20, కొండాపూర్ గ్రామంలోని చెరువులో ఉదయం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఆదివారం సాయంత్రం సమయంలో లభ్యమైంది. గ్రామ సమీపంలో చేపల వేటకువెళ్లి ప్రమాదవశాతూ ఓవ్యక్తి గల్లంతైనట్టు సమాచారం వింతమే. ఆదివారం రోజున సాయంకాలం చెరువులో మృతదేహం లభ్యంకాగా కొండాపూర్ గ్రామానికి చెందిన ఎండి.అక్రమ్ (55)గా గుర్తించారని స్థానికులు తెలిపారు.
