ప్రాంతీయం

అనురాగం అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్*

106 Views – పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు రాయపోల్: రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ప్రాథమికోన్నంత పాఠశాల లో ఆకట్టుకున్న రాఖీ వేడుకలు. టీచర్ల సహకారంతో చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు మాట్లాడుతూ తరతరాలుగా పండగలు మనం జరుపుకుంటూ దాంట్లో భాగంగానే ఈ రాఖీ పండుగను పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం అన్న చెల్లెల మధ్య ఆత్మీయ అనురాగాలు కలగలిపి […]

ప్రాంతీయం

మహిళలు సాయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలి*

552 Views-అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం కేసీఆర్ * వివోఎలా ల జీతాలు పెంచుతాం -మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్  సాధికారతే లక్ష్యం గా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయపోల్ లో ని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన మండల మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

122 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి యాదగిరి కుటుంబానికి సోమవారం జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, నియోజకవర్గ కో ఆప్షన్ సభ్యులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఎంతో చేయూతను అందిస్తుందని అన్నారు. మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందజేసినట్లు వారు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

241 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]

ప్రాంతీయం

బాదిత కుటుంబానికి చెలిమి ఫౌండేషన్ చేయూత

102 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి యాదగిరి కుటుంబానికి చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 15వేలు, నిత్యాసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు చెలిమి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసీదాస్, సభ్యులు కిరణ్ కుమార్, ఆనంద్, గుంటుకు శ్రీనివాస్, ఆంజనేయులు, రమేష్, ఇబ్రహీం, శ్రీనివాస్, బాల కుమార్, ఆంజనేయులు […]

ప్రాంతీయం

డబ్బు కట్టాలన్న బెంగతో వీఆర్ఏ ఆత్మహత్య

113 Views– మూడు నెలల క్రితం 55 లక్షలకు ఒప్పందం దౌల్తాబాద్: డబ్బులు కట్టాలన్న మనస్థాపంతో వీఆర్ఏ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన మస్కూరి నగేష్ (42) అసల్దారు వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం అసల్దారు వీఆర్ఏలను పర్మినెంట్ చేయడంతో ఆయనకు వ్యవసాయ శాఖలో సబర్డినేటుగా ఉద్యోగం వచ్చింది. అంతకుముందే వాటాదారులకు రూ. […]

ప్రాంతీయం

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

105 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సర్పంచ్ శ్యామల కుమార్, ఎంపిటిసి వీరమ్మ మల్లేశం, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సంబారపు నాగరాజు లు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో బీఆర్ఎస్వి, కమిటీలను ఎన్నుకున్నారు. యూత్ అధ్యక్షుడిగా వీరమ్మ స్వామి, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, సోషల్ మీడియా అధ్యక్షునిగా నర్సింలు, ఉపాధ్యక్షులంగా బాలకృష్ణ, సల్వార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ముస్లిం మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం….

285 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మైనార్టీ ముస్లిం ఫంక్షన్ హాల్ లో డిక్లరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం రోజున నిర్వహించుకున్నారు ఈ యొక్క సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని మండలాల నుండి సుమారు 500 మంది ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహమ్మద్ అన్సారీ స్కై బాబా సలీం పాషా అబ్దుల్ మజీద్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీల యొక్క ముస్లిం ఎజెండా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ….

145 Viewsజాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ…. పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సయ్య అధ్యక్షతన జాతీయ స్థాయి క్రీడాకారులు పెద్దూరి రమ్య పెద్దూరి సహన వీరిని ఆదివారం సన్మానించారు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరి రమ్య. పెద్దూరి సహన వీరిద్దరూ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాం కర్ణాటక రాష్ట్రాలలో సీనియర్ […]

ప్రాంతీయం

కృతజ్ఞతసభ ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…

100 Viewsముస్తాబాద్,ఆగస్టు26, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పాటుపడిందని, టీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపించాలని బిఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో సభ ఏర్పాటుచేసి ముస్తాబాద్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభలో సంతోష్ రావు మాట్లాడుతూ.. నాడు సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎండిన వాగులు వంకలు చెరువులతో  పచ్చనిచెట్ల వాసనలు అరుదుగా కనిపిస్తూ మోడు బారి పోయింది కానీ నేడు […]