209 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 15 (TS24/7 తెలుగు న్యూస్):సీఎం కెసిఆర్ గజ్వెల్ లో హైట్రిక్ ఖాయం అని, సీఎం లక్ష మెజార్టీ తో గెలుపు ఖాయం అని రాష్ట్ర యఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అని అన్నారు. జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన 60 మంది రజకులు రాష్ట్ర యఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,బీ ఆర్ యస్ మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల […]
ప్రాంతీయం
నిత్యావసర వస్తువులు పంపిణి
163 Views గుడి కట్టిస్తామని హామీ ములుగు జిల్లా ,తాడ్వాయి, సెప్టెంబర్ 15 తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామంలో భువనగిరికి చెందిన సమ్మక్క సారాలమ్మ వెంచర్ 105 కుటుంబంలకు నిత్యావ సర వస్తువులు పంపిణి చేశారు.సమ్మక్క సారాలమ్మ వెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సీతక్కని స్ఫూర్తి తీసుకోని ఎమ్మెల్యే సలహా మేరకు ఊరట్టం రావడం జరిగిందని అన్నారు.భవి ష్యత్తులో గ్రామం లో రామా లయం గుడి కట్టిస్తాం అని […]
సాగర్ లో ఆరోగ్య శిబిరం
220 Views ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 15 మంగపేట మండలం చుంచు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నరసింహ సాగర్ గ్రా మంలో డాక్టర్ స్వప్న ఆధ్వ ర్యంలో హెల్త్ క్యాంపు నిర్వ హించి ఇంటి ఇంటి ఫీవర్ సర్వే చేశారు.గ్రామ ప్రజ లందరికీ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి వ్యక్తిగత మ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు.ఈ హెల్త్ క్యాంపు లో 75 మందికి వైద్య పరీక్షలు చేయగా 18 […]
పౌష్టిక ఆహారంతోనే తల్లి బిడ్డకు ఆరోగ్యం
262 Views తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 15 మంగపేట మండలం మల్లూరు చుంచుపల్లి గ్రామలలోని అంగ న్వాడీ కేంద్రలలో సీడీపీఓ అధ్యక్షతన మల్లూరు సెక్టార్ సూపెర్వైసోర్ తెల్లం విజయ లక్ష్మి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమంను నిర్వ హించారు.పిల్లల తల్లులు పోషకాల ఆహారంను ప్రతి రోజు అంగన్వాడీకి వచ్చి భోజనం ఇక్కడే తినాలని అదేవిదంగా పిల్లల బరువులను కూడా తెలుసు కోవచ్చని మనకు అందుబాటులో ఉన్న ఆకు కూరలను అంగన్వాడీ లో ఇచ్చే గుడ్డు పాలు […]
విజయభేరి మహా..సభ అంటే ఏందో తెలుసా…
280 Viewsముస్తాబాద్, సెప్టెంబర్15, మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ గార్డెన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17ఆదివారంన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయ భేరి సభను విజయవంతం చేయవలసిందిగా మండల ప్రజలను కోరారు. తెలంగాణ తల్లిగా పిలుచుకునే సోనియమ్మ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో సహా పలు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రి అతిథులుగా సభకు హాజరవుతున్నారు ఈసభను […]
గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి*
462 Views గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలకు పోషకాహారం తప్పనిసరిగా అవసరమని గర్భిణులకు పుట్టబోయే బిడ్డ సురక్షితంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం అంగన్వాడి కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం పోషణ్ అభియాన్ లో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 30 […]
నివాళ్లు అర్పించిన మాల మహా నాడు నాయకులు
212 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 15 మంగపేట మండల చుంచుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను అమ్మ మృతి చెందగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించి ఆమె కు టుంబ సభ్యులను పరామ ర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు& ఎస్సి ఎస్టీ అట్రా సిటీ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు రాజమల్ల […]
మండలంలో ఉచిత చేపపిల్లల పంపిణి
186 Views గిరిజనులకు ఆర్థిక చేయూత మత్స్య శాఖ ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ ఐటీడిఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 15 మంగపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో గల చెరు వులకు ప్రభుత్వం ద్వారా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందనిఐటీడిఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ అన్నారు.మూడు రకాల చేప పిల్లలు బొచ్చా రవ్వ బంగారు తీగ లాంటి 35 – 40 […]
ముందస్తు అరెస్టు….
203 Views ముందస్తు అరెస్టు.. ,ఎల్లారెడ్డిపేట: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ను ఎల్లారెడ్డిపేట పోలీసులు గత రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మారవేణి రంజిత్ ను సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కళాశాల శుక్రవారం రోజున ప్రారంభోత్సవం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com
నేడే ప్రారంభోత్సవం కానున్న మెడికల్ కళాశాల…
226 Views. ముస్తాబాద్, సెప్టెంబర్15, నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుచేతుల మీదుగా వర్చువల్ గా మెడికల్ కళాశాల ప్రారంభం చేసుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా మండలం నుండి అధిక సంఖ్యలో వెళ్లి సభను ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు గురువారం రోజున మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ కార్యక్రమంలో విజయవంతం చేయాలని పలు అంశాలపై చర్చించారు. ఈకార్యక్రమంలోమండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ […]










