గుడి కట్టిస్తామని హామీ
ములుగు జిల్లా
,తాడ్వాయి, సెప్టెంబర్ 15
తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామంలో భువనగిరికి చెందిన సమ్మక్క సారాలమ్మ వెంచర్ 105 కుటుంబంలకు నిత్యావ సర వస్తువులు పంపిణి చేశారు.సమ్మక్క సారాలమ్మ వెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ సబితా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సీతక్కని స్ఫూర్తి తీసుకోని ఎమ్మెల్యే సలహా మేరకు ఊరట్టం రావడం జరిగిందని అన్నారు.భవి ష్యత్తులో గ్రామం లో రామా లయం గుడి కట్టిస్తాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి తాండల శ్రీను,సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్,విజయన్న చేర్ప నేతాజీ,చేర్ప చంద్ర శేఖర్, పాల్గొన్నారు.




