
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 15
మంగపేట మండల చుంచుపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి బోడ శ్రీను అమ్మ మృతి చెందగా ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించి ఆమె కు టుంబ సభ్యులను పరామ ర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు& ఎస్సి ఎస్టీ అట్రా సిటీ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు రాజమల్ల సుకుమార్.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య దర్శి నిమ్మగడ్డ ప్రవీణ్,మండల ప్రధాన కార్యదర్శి కర్రీ నాగేం ద్రబాబు,మండల అధికార ప్రతినిధి మురుకుట్ల నరేందర్, మాజీ మండల అధ్యక్షులు తాలూకా సంపత్,మండల నాయకులు దొడ్డ భాస్కర్, విరస్వామి,పాల్గొన్నారు.




