163 Viewsకూతురే కొడకాయ్ తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం (39) నిరుపేద కావడంతో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. రెండు సంవత్సరాల క్రితం కిడ్నీలు పాడవడంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిన్ చేయించుకునేవాడు. సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరిసిల్ల లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు.భూమా నందన్ కు ఇద్దరు కూతుళ్లే కావటంతో పెద్ద […]
ప్రాంతీయం
వినాయక నిమజ్జనంకు భక్తులు, ప్రజలు సహకరించాలి
128 Viewsప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక విగ్రహాల నిమజ్జనంకు భక్తులు, ప్రజలు సహకరించాలని,నిమార్జనం రోజున డిజె లకు అనుమతి లేదని,భక్తి శ్రద్దలతో ఒకే రోజులో నిమజ్జనం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్ లో సోమవారం టెక్స్ టైల్ పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ శాఖ, ప్రజా […]
బాధితులకు న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ
129 Viewsగ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,అందులో భాగంగా […]
పెద్దవూర లో మొదలైన చేరికలు
190 Viewsపెద్దవూర మండలంలోని మండలం లోని బట్టుగూడెం (జంగాల కాలనీ ) మరియు చలకుర్తి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నేడు సాగర్ నందికొండ మున్సిపాలిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో జడ్పిటిసి అబ్బిడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు […]
దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి : జిల్లా అదనపు కలెక్టర్
129 Viewsప్రజావాణి లో శాఖల వారిగా వచ్చిన దరఖాస్తులు 40 ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 40 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు.అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి […]
పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి
213 Views ములుగు జిల్లా,సెప్టెంబర్ 25 మంగపేట మండలం మల్లూరు గ్రామంలో బీజేపీ మండల నాయకులు ఎర్రం గారి విరన్ కుమార్ ఆధ్వర్యంలో భారతీ య జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీనదయాళ్ ఉపా ధ్యాయ జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1937 ఆర్ఎస్ఎస్ లో చేరి ప్రాదేశిక ప్రచారక్ స్థాయిలో ఎదిగారని 1952 భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక […]
మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడంలో రాజకీయ పార్టీలు విఫలం కావడం సిగ్గుచేటు
246 Viewsదౌల్తాబాద్: మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలం కావడం సిగ్గు చేటు అని దుబ్బాక మాదిగల రాజకీయ చైతన్య వేదిక కో కన్వీనర్ దండోరా శివరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 29 సంవత్సరాల నుండి మాదిగ, మాదిగ ఉప కులాల ఎస్సీల లో ఉన్నటువంటి 59 కులాలను ఏబిసిడి వర్గీకరణ చేయడం మూలంగా భారత […]
పోరాట ఫలితమే మల్లంపల్లి మండలం
241 Viewsమండల సాధన సమితి జేఏసీ అధ్యక్షులు రాజును సన్మా నించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ ములుగు జిల్లా,సెప్టెంబర్ 25 మల్లంపల్లి మండలం నూత నంగా ఏర్పాటు జరిగిన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీ కృష్ణ మాట్లాడుతూ గత 09 ఏండ్లు గా మల్లంపల్లి ప్రజలు అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారానే మండలం సాధ్యం అయిందని మల్లంపల్లి మం డలం […]
డే కేర్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
121 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డి పేట వయో వృద్ధుల డే కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డే కేర్ సెంటర్ లో ఆశ్రయం ఉంటున్న వారికి అందుతున్న సేవలను వయో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? ప్రతి శుక్రవారం ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం అందుతుందా? ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయా అంటూ… టివి పని చేస్తుందా అంటూ ? వృద్ధులను ప్రశ్నించారు. డే కేర్ సెంటర్ తమకు […]
ఆరోగ్యకరమైన,పటిష్ట ఓటరు జాబితా తయారీకి కృషి చేయాలి
143 Viewsఆరోగ్యకరమైన,పటిష్ట ఓటరు జాబితా తయారీ కి కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగాఎల్లారెడ్డిపేట మండలం పదిర, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో పర్యటించారు. పదిర, ఎల్లారెడ్డి పేట గ్రామాల్లోని ఏ ఏరియాలో ఓటరు జాబితా నుంచి ఎన్ని తొలగింపులు చేశారో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో మీ ఇంట్లో […]










