పెద్దవూర మండలంలోని మండలం లోని బట్టుగూడెం (జంగాల కాలనీ ) మరియు చలకుర్తి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నేడు సాగర్ నందికొండ మున్సిపాలిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది
- ఈ కార్యక్రమం లో జడ్పిటిసి అబ్బిడి కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవి నాయక్, పట్టుగూడం దేవస్థానం చైర్మన్ వెంకట్ రెడ్డి,సర్పంచ్ దాసరి సైదమ్మ, మాజీ ఎంపిటిసి లక్ష్మయ్య,మాజీ సర్పంచ్ కొట్టే బాలయ్య,సైదులు,రామ్ రెడ్డి,శ్రీకర్ నాయక్, శివాజీ నాయక్, రావులపాటి లింగయ్య, మసీదు రాము, మల్లికార్జున్, కనకయ్య,కాటు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
.
