ప్రాంతీయం

దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం

147 Views– దుబ్బాక స్ఫూర్తి గా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం – యువకులకు లర్నింగ్ లైసెన్స్ లు పంపిణీ చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్; యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని, వారి అండదండలతో వొచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మెదక్ పార్లమెంటు సభ్యులు, దుబ్బాక BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. తొగుటలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని 1070 మంది యువకులకు డ్రైవింగ్ […]

ప్రాంతీయం

సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా…

299 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు. పేషెంట్లతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు…? […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

విద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” కవిడాక్టర్ వాసర వేణి పరుశరాములు

177 Viewsవిద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” జాతీయ సేవాపథకం దినోత్సవం) ఎల్లారెడ్డపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలలో సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా *ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ 1969లో సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి డా.వి.కె.ఆర్.వి రావు ప్రారంభించారన్నారు. విద్యార్థులను సామాజిక సేవకులుగా మలుచడం, నాయకత్వలక్షణాలు పెంపొందింపజేయడం, శ్రమజీవనం అలవాటుచేయడం, నైపుణ్యాలను వెలికితీయడం జాతీయసేవాపథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యాలయాలలో […]

ప్రాంతీయం

*రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కరీంనగర్ ప్రభుత్వ అందుల మరియు బదిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు…

141 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని మంగళవారం నాడు కరీంనగర్ ప్రభుత్వ అందుల మరియు బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు జిల్లా పర్యటక శాఖ ఆధ్వర్యంలో విహాయాత్రను చేపట్టారు. అందులో భాగంగా 150 మంది అంద మరియు బధిర విద్యార్థులతో పాటు ఆశ్రమ పాఠశాల సిబ్బంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం పక్షాన అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా […]

ప్రాంతీయం

బిసి కులవృత్తులకు చేయూత

196 Views– 42 మంది లబ్ధిదారులకు బీసీ బందు అందజేత – ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి లక్ష్మణ్ రావు ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 26: వృత్తులకు బీసీ బందు చేయూత లాంటిదని లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన బీసీ బందులో భాగంగా రెండో విడతగా 42 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష విలువైన చెక్కులను ఎంపీపీ […]

ప్రాంతీయం

ప్రభుత్వ ఆర్టీసీలో మిలీనం…

193 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 ఆర్టీసీ హెయిర్ బస్ డ్రైవర్ అసోసియేషన్ సిరిసిల్ల డిపో కరీంనగర్ రీజినల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజు ఆధ్వర్యంలో సిరిసిల్ల డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆర్టీసీ ఎయిర్ బస్సుల రీజినల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజు మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాల నుండి మేము ఆర్టీసీ సంస్థకు ఎనలేని సేవలు చేస్తున్నామని ఆర్టీసీ వారితో మమ్ములను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మీద్వారా ఈరాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము […]

ప్రాంతీయం

ఆశావర్కర్ల నిరవధిక సమ్మెకు మద్దతుగా…

187 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్26, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ఆశావర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు చేస్తున్న నిర్వదిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. వీరిలో అంగూరి రంజిత్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

జిల్లా సమీకృత కార్యాలయంలో జయంతి వేడుకలు…

237 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్25. తెలంగాణ బహుజన చైతన్యానికి మహిళాశక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ […]

ప్రాంతీయం

వీరనారి ఐలమ్మ జయంతి కెజిఆర్ గ్రామంలో…

245 Views     ముస్తాబాద్, సెప్టెంబర్26,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బ‌హుజ‌న చైత‌న్యానికి, మ‌హిళా శ‌క్తికి ప్రతీకగా నిలిచిన చిట్యాల చాకలి ఐలమ్మ128, జయంతి సందర్భంగా మోహినికుంట గ్రామంలోని రజక సంగం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం పూలమాలవేసి వేడుకలు జరుపుకొని నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని […]

ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

326 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128 వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఆ మహనీయురాలు ఆనాటి నుంచి చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను ఆమె వారసులుగా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు రాష్ట స్థాయిలోని నాయకులు బాల మల్లన్న గాని మండల అధ్యక్షుడు నరసయ్య గాని తర్వాత మా సీనియర్ నాయకులు అందరం కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు […]