ప్రాంతీయం

పడతనపల్లికి మంత్రి హరీష్ రావు

239 Viewsఅక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్ హాజీపూర్ మండలం లో రైతుల కోసం 1 టిఎంసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూమి పూజ చేయడానికి వస్తున్న మంత్రి హరీష్ రావు కు ఘనస్వాగతం పలుకుతున్న టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు. ఈ ప్రాజెక్టును 80 కోట్ల 50 లక్షల రూపాయలతో లీఫ్ ఇరిగేషన్ ప్రాజెక్టును పడతనపల్లి లో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక […]

ప్రాంతీయం

5,లక్షల ఇన్సూరెన్స్ ఆటో యూనియన్ డ్రైవర్లుకు భరోసా కల్పించిన.కేకే

208 Viewsముస్తాబాద్, అక్టోబర్ 6, మండల కేంద్రంలొ టిఎస్ టిడిఎ రాష్ట్ర అధ్యక్షులు పింగళి సంపత్ రెడ్డి అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఇన్స్యూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మనసున్న నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డీ తన సొంత డబ్బులతో ఆటో డ్రైవర్లకు 5లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో […]

ప్రాంతీయం

5,లక్షల ఇన్సూరెన్స్ కార్డులు ఆటోడ్రైవర్ కు భరోసా కల్పించిన…

144 Viewsముస్తాబాద్, అక్టోబర్ 6, మండల కేంద్రంలొ టిఎస్ టిడిఎ రాష్ట్ర అధ్యక్షులు పింగళి సంపత్ రెడ్డి అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఇన్స్యూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మనసున్న నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డీ తన సొంత డబ్బులతో ఆటో డ్రైవర్లకు 5లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో […]

ప్రాంతీయం

యాదవులకు సొంత నిధులతో కల్వకుంట్ల చేయూత…

268 Viewsముస్తాబాద్, అక్టోబర్6 మండలం చీకోడు గ్రామంలో శ్రీ మకృష్ణ యాదవ సంఘముకు మినీ ఫంక్షన్ హాల్ గురించి 5.లక్షల రూపాయలను ముస్తాబాద్ మండల రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు స్వంత నిధులతో భూమిపూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో  సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జెల్ల వెంకటస్వామి, కలకొండ కిషన్ రావు, మాజీ జిల్లా కొప్సన్ సర్వర్, బత్తుల అంజయ్య, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, పోతుగల్ మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ శ్రీనివాస్ గౌడ్, […]

Breaking News ప్రాంతీయం

పోలీసుల విధులను ఆటంక పరిచిన ఐదుగురి రిమాండ్.

166 Views.పోలీసుల విధులను ఆటంక పరిచిన ఐదుగురి రిమాండ్. వినాయక నిమర్జనంలో భాగంగా వెంకటాపూర్ గ్రామంలో శనివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుక్కల వెంకటేష్, పడిగే ఆదర్శ్, కంకణాల సురేష్, పొన్నం సాయి, కంకణాల సాయి, మరికొందరు పోలీసుల విధులకు ఆటంకం కలగజేశారని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటినుండి వారు పరారీలో ఉండగా ఆ ఐదుగురిని పట్టుకొని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ గారి ముందు శుక్రవారం రిమాండ్ చేశారు. 24 […]

ప్రాంతీయం

ఇంకా జీతాలు రాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు

99 Viewsఅక్టోబర్ 06 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా: మందమర్రి మండలం, మంచిర్యాల జిల్లా సుంకె విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ,ఉపాధ్యాయులకు మరియు పెన్షణార్లకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు . ఈ నెలలో దసరా పండుగ ఉన్నందున ఉద్యోగస్తులు అందరూ జీతాలు రాక తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. దసరా పండక్కి కావాల్సిన నిత్యవసర వస్తువులు మరియు పిల్లలకు పెద్దలకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఉద్యోగులు మరియు […]

ప్రాంతీయం

గృహ లక్ష్మీ లబ్ధిదారులకు….

94 Viewsవర్గల్ మండల్, చౌదర్పల్లి అక్టోబర్ 6 :వర్గల్ మండల్, చౌదరి పల్లి గ్రామంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రోసిడిoగ్ లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడిగే లలితా శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, ఎల్లారెడ్డి, వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు తాళ్ల స్వామి గౌడ్, వార్డ్ మెంబర్లు, విలేజ్ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటూ స్వాగతం పలుకుతున్నారు

112 Viewsఅక్టోబర్ 6 పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరు మండలాలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్ర హరిత మిత్ర అవార్డు గ్రహీత శ్రీ దాసరి మనోహర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందుతున్నాయా అంటూ ఆప్యాయంగా పలకరించారు. మూడోసారి కెసిఆర్ ను గెలిపిస్తే మరింత అభివృద్ధి ఉంటుందంటూ ఊరు ఊరు ,వాడ వాడ, పల్లె పల్లెనా అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని సంక్షేమ పథకాల గురించి […]

ప్రాంతీయం

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో బతుకమ్మ చీరల పంపిణీ

101 Viewsఅక్టోబర్ 6 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: లక్షెట్టిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభించిడం జరిగింది తెలంగాణ ఆడపడుచులకు కెసిఆర్ కానుక ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ నేతన్నలకు ఉపాధితో సంతోషం గతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని, తెలంగాణా సంప్రదాయం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దసరా పండుగ కానుకగా బతుకమ్మ […]

ప్రాంతీయం

కానిస్టేబుల్ ఫలితాలలో బీసీలకు అన్యాయం జరిగింది

80 Viewsఅక్టోబరు 6 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డా. ఉదారి చంద్రమోహన్ గౌడ్ ఆద్వర్యం లో స్థానిక ఐబీ చౌరస్తా యందు గల అంబేద్కర్ విగ్రహం నందు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల విడుదలయిన కానిస్టేబుల్ ఫలితాలలో బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది . ఈ డబల్యు యు కోటా వల్ల […]