వర్గల్ మండల్, చౌదర్పల్లి అక్టోబర్ 6 :వర్గల్ మండల్, చౌదరి పల్లి గ్రామంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రోసిడిoగ్ లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడిగే లలితా శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గుప్తా, ఎల్లారెడ్డి, వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు తాళ్ల స్వామి గౌడ్, వార్డ్ మెంబర్లు, విలేజ్ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.