ప్రాంతీయం

పడతనపల్లికి మంత్రి హరీష్ రావు

221 Views

అక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్
హాజీపూర్ మండలం లో రైతుల కోసం 1 టిఎంసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూమి పూజ చేయడానికి వస్తున్న మంత్రి హరీష్ రావు కు ఘనస్వాగతం పలుకుతున్న టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు.

ఈ ప్రాజెక్టును 80 కోట్ల 50 లక్షల రూపాయలతో లీఫ్ ఇరిగేషన్ ప్రాజెక్టును పడతనపల్లి లో నిర్మించనున్నారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *