ముస్తాబాద్, అక్టోబర్6 మండలం చీకోడు గ్రామంలో శ్రీ మకృష్ణ యాదవ సంఘముకు మినీ ఫంక్షన్ హాల్ గురించి 5.లక్షల రూపాయలను ముస్తాబాద్ మండల రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు స్వంత నిధులతో భూమిపూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, జెల్ల వెంకటస్వామి, కలకొండ కిషన్ రావు, మాజీ జిల్లా కొప్సన్ సర్వర్, బత్తుల అంజయ్య, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, పోతుగల్ మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ శ్రీనివాస్ గౌడ్, చీకోడ్ సర్పంచ్ రజిత సుధాకర్ రెడ్డి, చిప్పల పల్లి సర్పంచ్ తాడెపు జ్యోతి ఎల్లం, ఎంపీటీసీ పడిగే సవిత, ఆంజనేయులు, ఉప సర్పంచ్ నాగ రాజు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొమ్మేన ఆంజనేయులు, వార్డ్ మెంబర్ ఊరడి రాజుయాదవ్, కాంపెళ్లి శ్రీనివాస్, యాదవ సంఘము సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
