194 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ,కాంగ్రెస్ కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతున్న చైర్మన్ మరియు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ రోజు సి సి కార్నర్ చౌరస్తాలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
మంచిర్యాలలో ఎస్వీఎస్ షాపింగ్ మాల్ ప్రారంభం
132 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్ లో ఎస్ వి ఎస్ షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార ఫరియా అబ్దుల్లా చేతిలో మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం మరియు మంచిర్యాల జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ఫైర్ ఇంజన్ ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు
499 Viewsములుగు జిల్లా, ఏటూరునాగారం, అక్టోబర్ 09 ఏటూరునాగారం ఏజెన్సీ మండలాలలో ప్రతి వేసవిలో ఏదో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అందుబాటులో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఫైర్ ఇంజన్ అందుబాటులోకి వస్తుంది. ఫైర్ స్టేషన్ లేకపోవడంతో పరిస్థితిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు వినతి రూపంలో అధిష్టానం తెలపడంతో ప్రభుత్వం ఫైర్ స్టేషన్ మంజూరు చేసింది.పార్టీ శ్రేణులతో కలిసి ఫైర్ ఇంజన్ ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు.ములుగు […]
నేడు భూపాలపల్లి లో పర్యటించిన మంత్రి కేటీఆర్
155 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 భూపాలపల్లి జిల్లాలోనేడు సోమవారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. హైదరాబాదు నుంచి హెలీక్యాప్టర్లో ఆయన భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం, డబుల్ బెడ్రూంల ప్రారంభోత్సవం , సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొంటారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ర్యాలీ గా బయలు దేరి సుభాష్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను […]
మతిస్తిమితం లేనివ్యక్తి పురుగులమంధు సేవిం….
210 Viewsముస్తాబాద్, అక్టోబర్ 8, మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్యా భీమానాయక్ తండ్రి. లాలనాయక్ వయస్సు 60 సం.లు, కులం లంబాడీ అనునతడు గత కొద్దిరోజులుగా మానసికంగా బాగాలేక పిచ్చిగ ప్రవర్తిస్తుండగా ఆసుపత్రిలలో చూపించిన నయంకాకా అతడు అలానే ప్రవర్తిస్తూ ఈరోజు ఉదయం 8. గంటలకు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగగా హుటాహుటిన కుటుంబ సభ్యులు చూసి ఆసుపత్రికి తరలించి ప్యూపిల్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేపించి , మెరుగైన చికిత్స కోసం […]
ఆత్మగౌరవ సభకు బయలుదేరిన ముదిరాజులు
150 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామానికి చెందిన ముదిరాజులు హైదరాబాద్ లో జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ సభకు ఆదివారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం వస్తేనే ముదిరాజుల బతుకులు మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేశం, ముదిరాజులు వెంకట్, శ్రీనివాస్, యాదగిరి, మల్లేష్, లక్ష్మణ్, గణేష్, కిష్టయ్య, స్వామి, లచ్చయ్య, చంద్రం, సాయిలు, ప్రవీణ్, ఎలాష్, కనకయ్య, రమేష్, రాజు, బిక్షపతి, నర్సింలు, సత్తయ్య, రామకృష్ణ, యాదగిరి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు… […]
నిరుపేద వధువు వివాహానికి ఆర్థిక సహాయం
104 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన హమీద్ కూతురు సానియా బేగం వివాహానికి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, నాయకులు మద్దెల స్వామి, సంపత్ రెడ్డి, భద్రయ్య, మల్లారెడ్డి, రమేష్, కాశీం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు… Telugu News […]
దివ్యాంగులకు ప్రభుత్వం పెద్దపీట
125 Viewsదౌల్తాబాద్: రాష్ట్రంలో దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సర్పంచ్ అయ్యగారి నర్సింలు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో వికలాంగులు యాదగిరి, బుచ్చిరాజు లకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో వికలాంగుల కార్పొరేషన్ మొక్కుబడిగా ఉండేదని ఎన్నడూ వికలాంగులను పట్టించుకున్న పరిస్థితులు, అవసరాలు తీర్చిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధరి రవీందర్, […]
చెన్నూరు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన దుర్గం అశోక్
166 Viewsఅక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7 చెన్నూర్ మృతుల కుటుంబాలకు చేయుత నందించి మానవత్వాన్ని చాటుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్. చెన్నూర్ నియోజకవర్గం చెన్నూర్ మండల్ గంగారాం గ్రామంలోని రెండు నిరుపేద కుటుంబాలకు చెందిన జనగామ పోసక్క, మరియు గోగు శ్రావణ్ గార్లు మరణించగా వారి రెండు కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు కావడంతో స్థానికులు ఆయొక్క కుటుంబాల ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి […]
లైన్స్ క్లబ్ వారు ఆనంద ఆశ్రమం కు 3000 రూ సరుకులు ఇవ్వడం జరిగింది
213 Viewsఅక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు లయన్స్ వరల్డ్ పర్సనలైజ్డ్ సర్వీస్ డే ను పురస్కరించుకుని జిల్లా గవర్నర్ లయన్ రాజిరెడ్డి సర్వీస్ ఆక్టివిటీ కో ఆర్డినేటర్ లయన్ వాలేటి శ్రీనివాస్ పిలుపు మేరకు లయన్స్ ఇంటర్నేషనల్ 320 జి యూత్ క్యాంప్స్ , అవేర్నెస్ మరియు స్పోర్ట్స్ చైర్ పర్సన్ అయినటువంటి లయన్ డా. చంద్రమోహన్ గౌడ్ 3000 విలువ గల సామగ్రి ను రెడ్ క్రాస్ సొసైటీ యందు గల ఆనంద […]










