ముస్తాబాద్, అక్టోబర్ 8, మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్యా భీమానాయక్ తండ్రి. లాలనాయక్ వయస్సు 60 సం.లు, కులం లంబాడీ అనునతడు గత కొద్దిరోజులుగా మానసికంగా బాగాలేక పిచ్చిగ ప్రవర్తిస్తుండగా ఆసుపత్రిలలో చూపించిన నయంకాకా అతడు అలానే ప్రవర్తిస్తూ ఈరోజు ఉదయం 8. గంటలకు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగగా హుటాహుటిన కుటుంబ సభ్యులు చూసి ఆసుపత్రికి తరలించి ప్యూపిల్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేపించి , మెరుగైన చికిత్స కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో చనిపోయినాడని , మృతిని కొడుకు భూక్యా జగన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని SI, శేఖర్ రెడ్డీ తెలిపినారు.




