ప్రాంతీయం

ఆత్మగౌరవ సభకు బయలుదేరిన ముదిరాజులు

141 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామానికి చెందిన ముదిరాజులు హైదరాబాద్ లో జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ సభకు ఆదివారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం వస్తేనే ముదిరాజుల బతుకులు మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లేశం, ముదిరాజులు వెంకట్, శ్రీనివాస్, యాదగిరి, మల్లేష్, లక్ష్మణ్, గణేష్, కిష్టయ్య, స్వామి, లచ్చయ్య, చంద్రం, సాయిలు, ప్రవీణ్, ఎలాష్, కనకయ్య, రమేష్, రాజు, బిక్షపతి, నర్సింలు, సత్తయ్య, రామకృష్ణ, యాదగిరి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *