అక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7
ఈరోజు లయన్స్ వరల్డ్ పర్సనలైజ్డ్ సర్వీస్ డే ను
పురస్కరించుకుని జిల్లా గవర్నర్ లయన్ రాజిరెడ్డి సర్వీస్ ఆక్టివిటీ కో ఆర్డినేటర్ లయన్ వాలేటి శ్రీనివాస్ పిలుపు మేరకు
లయన్స్ ఇంటర్నేషనల్ 320 జి యూత్ క్యాంప్స్ , అవేర్నెస్ మరియు స్పోర్ట్స్ చైర్ పర్సన్ అయినటువంటి లయన్ డా. చంద్రమోహన్ గౌడ్ 3000 విలువ గల సామగ్రి ను రెడ్ క్రాస్ సొసైటీ యందు గల ఆనంద ఆశ్రమం లో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ భీమ మల్లేష్ తో కలిసి ఇవ్వడం జరిగింది.
చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ రానున్న రోజులలో జిల్లా వ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత పరచడానికి సిద్దంగా వున్నామన్నారు.
