అక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7
మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ,కాంగ్రెస్ కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతున్న చైర్మన్ మరియు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ రోజు సి సి కార్నర్ చౌరస్తాలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.






