ప్రాంతీయం

మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

95 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ మున్సిపాలిటీ 06 వ వార్డులో వివిధ పార్టీల నుండి చిలుక మల్లేష్,జక్కుల శ్రీనివాస్,గోస్ చిరంజీవి ఆధ్వర్యంలో రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, మెతే కాంతయ్య, ఆకుదారి మల్లేష్, ఆరేపల్లి రాజేష్ మరియు వారి దాదాపు 250మంది మహిళలు ,నాయకులు ఈ రోజు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, […]

ప్రాంతీయం

రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా లావణ్య యాదవ్

211 Viewsఅక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7 రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలి గా పుట్ట లావణ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గా గడ్డం సతీష్ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుని గా అరుణ్ నియామకం. నియామక పత్రాలు అందజేసిన టిపిసిసి ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ ఇంఛార్జి ,రాహూల్ ప్రియాంక గాంధీ సేన జాతీయ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని […]

ప్రాంతీయం

రాహుల్ ప్రియాంక గాంధీ సేన రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం సతీష్

132 Viewsఅక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7 రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలి గా పుట్ట లావణ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గా గడ్డం సతీష్ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుని గా అరుణ్ నియామకం. నియామక పత్రాలు అందజేసిన టిపిసిసి ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ ఇంఛార్జి ,రాహూల్ ప్రియాంక గాంధీ సేన జాతీయ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని […]

ప్రాంతీయం

డెంగీ’ ప్రమాద ఘంటికలు

100 Viewsడెంగీ’ ప్రమాద ఘంటికలు రాష్ట్రంలో భారీగా కేసుల నమోదుఅప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణలో జరుగుతున్న జాప్యం బాధితుల ప్రాణాల మీదికి తెస్తోందనే ఆరోపణలున్నాయి. తీవ్ర లక్షణాలు లేకుండానే కొందరిలో ప్రాణాంతకంగా మారుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘ఉదాహరణకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన 24 ఏళ్ల యువకుడు లండన్‌లో ఎంబీఏ పూర్తిచేసి, సోదరుడి నిశ్చితార్థ వేడుకల కోసం ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. ఆదివారం రాత్రి అతనిలో స్వల్ప జ్వర లక్షణాలు బయటపడ్డాయి. […]

ప్రాంతీయం

మాస్టర్ మైండ్ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు

105 Views  జగదేవపూర్ : మండల కేంద్రము లో మాస్టర్ మైండ్ పాఠశాలలో…బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి.వేడుకల్లో భాగంగా విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయులతో కలిసి అడిపాడారు. అమ్మాయిల అటపాటలతో యువతుల దాండియా నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ అంటే ప్రకృతిని ప్రేమించే పండుగ అని అన్నారు. ప్రకృతిని రక్షించుకోవడం ద్వారా మన భవిష్యత్తు తరాలు బాగుంటాయని తెలిపారు. ఈ […]

ప్రాంతీయం

నూతన కార్యవర్గం..అసెంబ్లీలో స్థానం..

404 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్12, బేడ బుడగజంగం నూతన కార్యవర్గం…అసెంబ్లీ, పార్లమెంటులో బుడగ జంగాలకు స్థానాలు కల్పించాలి. ప్రభుత్వ ఫలాలు బుడగ జంగాలకు అందాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బేడ బుడగ జంగం నూతన సంఘం ఏర్పాటు చేశారు. బేడ బుడగ జంగం జిల్లా అధ్యక్షులు చల్ల బాలరాజు మాట్లాడుతూ… సిరిసిల్ల జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బేడ బుడగ జంగాలు సంఘటితమై మొదటిసారిగా ఎల్లారెడ్డిపేట […]

ప్రాంతీయం

17,న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు స్వాగతం… 

211 Views ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 12, ఇప్పటివరకు మనకు అందిన మన చెంతకు చేరిన ఎన్నో అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని ఇక ముందు జరగబోయే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను జరిపించుకోవడానికి మన వంతు సాయంగా భారీ బహిరంగ సభకు అందరం హాజరై విజయవంతంగా సభను నిర్వహించుకో వాలి సబ్బండ వర్గాలను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సభకు ఆహ్వానించాలి మహిళ ప్రజాప్రతినిధులు మన […]

ప్రాంతీయం

నేషనల్ అవార్డ్ కు ఎంపికైన జలపతి

217 Views (తిమ్మాపూర్ అక్టోబర్ 12) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ వాదాన్ని,సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుడాన్ని గుర్తిస్తూ బహుజన సాహిత్య అకాడమీ,న్యూఢిల్లీ వారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతికి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు కు ఎంపిక చేశారు. ఈ మేరకు బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆఫ్ ఇండియా- 2023 సంవత్సరానికి గాను, జలపతిని […]

ప్రాంతీయం

హైదరాబాద్ సిపి గా విక్రమ్ సింగ్ మాన్

87 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 విక్రమ్ సింగ్ మాన్ హైదరాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో గల సీనియర్ అధికారులను బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో బదిలీ అయిన వారి స్థానంలో ఇన్చార్జిలను నియమిస్తూ డిజిపి అంజన్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి ఎంపీపీ…

202 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్11, సిరిసిల్లలో ఈనెల 17న జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ జనగామ శరత్ రావు నివాసంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కెసిఆర్ రాకను మన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సభను విజయవంతం చేయాలని కేటీఆర్ మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రణాళికతో జాగ్రత్తగా […]