మంచిర్యాల నియోజకవర్గంలో
నస్పూర్ మున్సిపాలిటీ 06 వ వార్డులో వివిధ పార్టీల నుండి చిలుక మల్లేష్,జక్కుల శ్రీనివాస్,గోస్ చిరంజీవి ఆధ్వర్యంలో రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, మెతే కాంతయ్య, ఆకుదారి మల్లేష్, ఆరేపల్లి రాజేష్ మరియు వారి దాదాపు 250మంది మహిళలు ,నాయకులు ఈ రోజు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.






