అక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7
విక్రమ్ సింగ్ మాన్ హైదరాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో గల సీనియర్ అధికారులను బదిలీ చేశారు.
ఈ నేపథ్యంలో బదిలీ అయిన వారి స్థానంలో ఇన్చార్జిలను నియమిస్తూ డిజిపి అంజన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.






