ప్రాంతీయం

17,న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు స్వాగతం… 

203 Views

ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 12, ఇప్పటివరకు మనకు అందిన మన చెంతకు చేరిన ఎన్నో అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని ఇక ముందు జరగబోయే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను జరిపించుకోవడానికి మన వంతు సాయంగా భారీ బహిరంగ సభకు అందరం హాజరై విజయవంతంగా సభను నిర్వహించుకో వాలి సబ్బండ వర్గాలను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సభకు ఆహ్వానించాలి మహిళ ప్రజాప్రతినిధులు మన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పొందుతున్న ప్రతి ఒక్కరూ బహిరంగ సభకు హాజరైటట్టు చూడాలి మన కేసీఆర్ గారిని కేటీఆర్ ని ఆనందపరచాలి కొంతమంది ప్రతిపక్షాల వారు ప్రజలకు అన్ని అభివృద్ధి పనులు అందడం లేదని ఆరోపిస్తున్నారు.  అవసరాలను కొంచెం వెనక ముందు తీరుస్తాడు అలాంటిది మన తెలంగాణ రాష్ట్రం ఒక పెద్ద కుటుంబం లాంటిది మన ఇంటి పెద్ద కెసిఆర్ ప్రతి ఒక్కరి అవసరాలను ఒకేసారి తీర్చలేరు ఒక్కొక్కటిగా పథకాలు అందేలాగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరికి పథకాలు అమలులోకి వచ్చేలా చేశారు. కెసిఆర్, కేటీఆర్ కీ శతకోటి పుష్పార్చన చేసిన వారి రుణం తీర్చుకోలేనిది.. మరోసారి మన కేటీఆర్ సిరిసిల్ల గడ్డకు విజయోత్సవంతో తిరిగి రావాలని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి నీ కోరుకుంటూ మీ నరేంద్ర చారి సోషల్ మీడియా… కేటీఆర్ సిరిసిల్లకు చేసినంత అభివృద్ధినీ ఎవరు చేయలేదు.. కెసిఆర్ కి కేటీఆర్ కి ధన్యవాదాలు.. ప్రజా ప్రతినిధులు మహిళ ప్రజా ప్రతినిధులు మరియు బీ ఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని భారీ బహిరంగ సభను భారీగా విజయవంతం చేయగలరు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నరేంద్ర చారీ..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *