ప్రాంతీయం

రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా లావణ్య యాదవ్

187 Views

అక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7

రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలి గా పుట్ట లావణ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గా గడ్డం సతీష్ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుని గా అరుణ్ నియామకం.

నియామక పత్రాలు అందజేసిన టిపిసిసి ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ ఇంఛార్జి ,రాహూల్ ప్రియాంక గాంధీ సేన జాతీయ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలు గా పుట్ట లావణ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గా గడ్డం సతీష్ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుని గా అరుణ్ నియమకమయ్యారు.. గురువారం హైదరాబాద్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, రాహూల్ ప్రియాంక గాంధీ సేన జాతీయ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ వీరికి నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్బంగా అనిల్ కుమార్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లొకి రావడం తద్యమన్నారు.రాహూల్ గాంధీ నీ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని,అందరూ ఐక్యంగా పని చేయాలన్నారు.

ఘన సన్మానం.
రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలు గా పుట్ట లావణ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గా గడ్డం సతీష్ యాదవ్, జిల్లా యూత్ అధ్యక్షుని గా కరిగే అరుణ్ (దండేపల్లి)నియామక మైన సందర్బంగా వీరిని టిపిపిసి ఉపాధ్యక్షులు, రాహూల్ ప్రియాంక గాంధీ సేన జాతీయ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, తెలంగాణ అద్యక్షులు మొహమ్మద్ గౌస్, తదితులున్నారు

ప్రత్యేక కృతజ్ఞతలు.

రాహుల్ ప్రియాంక గాంధీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా పుట్ట లావణ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గా గడ్డం సతీష్ యాదవ్, మంచిర్యాల యూత్ అధ్యక్షుని గా కరిగే అరుణ్ (దండేపల్లి మండలం) నియామకానికి కృషి చేసిన జాతీయ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ రాహూల్ ప్రియాంక సేన ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్,తెలంగాణ అద్యక్షులు మొహమ్మద్ గౌస్ (మిరియాల గూడ) , తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *