403 Views. ముస్తాబాద్, ప్రతినిధి సేవలాల్ తండ గ్రామంలో ధరం సోత్ మాన్సింగ్ తండ్రి నర్సింగ్ నాయక్ వయస్సు 45 గ్రామం సేవాలాల్ తండా అనునతడు తన ఇంటి వద్ద సారాయి తయారు చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ డి భూమయ్య తన సిబ్బందితో అతని పట్టుకొని అతని వద్ద రెండు లీటర్ల సారాయిని పట్టుకొని కేసు నమోదు చేసి ఎస్సై శేఖర్ రెడ్డి విచారణ చేపడుతున్నట్లు సమాచారం. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
173 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట మండలం శుక్రవారం మందపల్లి గ్రామంలో ప్రజలు సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏడవ రోజు ఈ సద్దుల బతుకమ్మ ను గ్రామంలోని మహిళలందరూ ఆట పాటల తో ,పిల్లల కొలటాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు . ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
దుర్గామాతను దర్శించుకొని పూజలు నిర్వహించిన ఆత్మ కమిటీ చైర్మన్
207 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామం లో శ్రీ దుర్గ యూత్ మరియు గ్రామ పెద్ద ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి అన్న దానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు లతో ఇక్కడ రావడం జరిగిందనీ అన్నారు. ఆ […]
శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహాఅన్నదానం కుంకుమార్చన…
190 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్19, మండలంలోని నామపూర్ గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా రేపు ఉదయం 9,గంటలకు అత్యంత వైభవపేతంగా కుంకుమార్చన పూజలు మరియు మధ్యాహ్నం ఒంటిగంటకు మహాన్నదాన కార్యక్రమం శ్రీదేవి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కలదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గామాత ఆశీస్సులు కృప కటాక్షములు అందుకోని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులుగా చేరి విజయవంతం చేయగలరని సోషల్ మీడియా […]
కేంద్ర సర్వీస్ సెక్షన్ అధికారులు శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయిలో…
451 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్19, కేంద్ర సర్వీసుకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ అధికారులు శిక్షణలోభాగంగా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో పలుఅంశాలు పరిశిలించారు. దీనిలో భాగంగా గ్రామంలో గ్రామ పంచాయతీ రికార్డులు ,వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, రైతువేదిక, రేషన్ దుకాణంలో సరుకుల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి సెంటర్, పల్లె దావకాన, ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బృందం సభ్యులు శూనం అభిజిత్ జయలత, ప్రదేశ్ ఆయా శాఖలకు సంబంధించిన […]
రేపు మందకృష్ణ మాదిగ మంచిర్యాలకు వస్తున్నారు
98 Viewsరేపు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న మాదిగల రథయాత్ర ద్వార ముఖ్య అతిథిగా ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ రాక. జిల్లా కేంద్రంలోని బైపాస్ లో ఉన్న హరిత ఫంక్షన్ హాల్ లో ( పాత లారీ అసోసేషన్ ) హైదరాబాద్ లో త్వరలో జరిగే మాదిగల విశ్వరూప మహా సభ విజయవంతం కోసం రేపు సాయత్రం 3 గం లకి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మాదిగలు మరియు […]
కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుంది….
280 Viewsకాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుందన్నారు ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట వీర్నపల్లి మండలాలలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు పథకాల గ్యారెంటీ కార్డుల పంపిణీలో మహిళలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపించడం జరుగుతుందన్నారు గృహలక్ష్మి కింద 2500 వందల రూపాయలు మహిళలకు […]
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం
348 Viewsసిద్దిపేట జిల్లా 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ : పాములపర్తి 19.10.2023 చాకలి మంగి సిద్దవ్వ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చాకలి మంగి సిద్దవ్వ అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ సీనియర్ నాయకులు బేతి నరేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి […]
మండల ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన కెజీఆర్…
441 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్19, మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ప్రెస్ మీట్ కార్యక్రమన్ని నిర్వహించిన రైతుబందు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాద సభను విజయవంతం చేసిన మండల ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మేనిపేస్ట్ నిరుపేదలకు వరముగా ఉందంటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, మాజీ ఏయంసి వైస్ చైర్మన్ కనమేని శ్రీనివాస్ రెడ్డి, […]
తాపీ సంఘ కార్మికులకు పదవి విరమణ స్కీం
269 Viewsబెల్లంపల్లి న్యూస్ :- తేది 18/10/2023 ఈరోజు బెల్లంపల్లి తెలంగాణ తాపీ సంఘం భవనం లో తాపీ సంఘ ప్రతినిధుల సమక్షంలో దుంపల రాజయ్య మేస్త్రి (తాపీ సంగ ఉపాధ్యక్షులు) గారికి 65 సంవత్సరాలు దాటి పని చేయలేని కారణంగా “రిటైర్మెంట్ స్కీమ్” గా 30000/- రూపాయలు ఇవ్వడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో తాపీ సంగం గౌరవ అధ్యక్షులు గెల్లి రాజలింగు, అధ్యక్షులు తాడిశెట్టి రాంకుమార్, జనరల్ సెక్రటరీ ఎలగం శ్రీనివాస్,కోశాధికారి సంకరి కృష్ణ, కార్యనిర్వహక […]










