ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్19, మండలంలోని నామపూర్ గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా రేపు ఉదయం 9,గంటలకు అత్యంత వైభవపేతంగా కుంకుమార్చన పూజలు మరియు మధ్యాహ్నం ఒంటిగంటకు మహాన్నదాన కార్యక్రమం శ్రీదేవి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కలదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గామాత ఆశీస్సులు కృప కటాక్షములు అందుకోని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులుగా చేరి విజయవంతం చేయగలరని సోషల్ మీడియా రేంద్ర చారి కోరారు.




