ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్19, మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ప్రెస్ మీట్ కార్యక్రమన్ని నిర్వహించిన రైతుబందు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాద సభను విజయవంతం చేసిన మండల ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మేనిపేస్ట్ నిరుపేదలకు వరముగా ఉందంటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, మాజీ ఏయంసి వైస్ చైర్మన్ కనమేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల కో అప్షన్ మెంబర్ అన్వర్, బైతి నవీన్, కెటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, మండల యూత్ అధ్యక్షుడు శీలంస్వామి, జహింగిర్, బాలయ్య, బీఆర్ఎస్ యూత్ నాయకులు గున్నాల రాజ్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
