బెల్లంపల్లి న్యూస్ :- తేది 18/10/2023 ఈరోజు బెల్లంపల్లి
తెలంగాణ తాపీ సంఘం భవనం లో తాపీ సంఘ ప్రతినిధుల సమక్షంలో దుంపల రాజయ్య మేస్త్రి (తాపీ సంగ ఉపాధ్యక్షులు) గారికి 65 సంవత్సరాలు దాటి పని చేయలేని కారణంగా “రిటైర్మెంట్ స్కీమ్” గా 30000/- రూపాయలు ఇవ్వడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో తాపీ సంగం గౌరవ అధ్యక్షులు గెల్లి రాజలింగు, అధ్యక్షులు తాడిశెట్టి రాంకుమార్, జనరల్ సెక్రటరీ ఎలగం శ్రీనివాస్,కోశాధికారి సంకరి కృష్ణ, కార్యనిర్వహక అధ్యక్షులు పంతంగి బిక్షపతి గారు,సహాయ కార్యదర్శులు ఎంజాల కుమార్,మచ్చ శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు జనగాం రాంచెందేర్,ముత్తె రమేష్,సంకరి సతీశ్,బొమ్మకంటి చంద్రయ్య ,సభ్యులు తాడిశెట్టి సురేశ్,జి స్వామి,ఎన్ హనుమంతు,ఎస్ తిరుపతి.ఎన్ బుమయ్య,బి సాంబయ్య,రమణయ్య,తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు గెల్లి రజలింగు రాంకుమార్ మాట్లాడుతూ సంగ సభ్యులు అందరూ సభ్యత్వ రుసుములు సంవత్సర రుసుములు చెల్లించి ఇట్టి స్కీములు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
