రేపు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న మాదిగల రథయాత్ర ద్వార ముఖ్య అతిథిగా ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ రాక.
జిల్లా కేంద్రంలోని బైపాస్ లో ఉన్న హరిత ఫంక్షన్ హాల్ లో ( పాత లారీ అసోసేషన్ ) హైదరాబాద్ లో త్వరలో జరిగే మాదిగల విశ్వరూప మహా సభ విజయవంతం కోసం రేపు సాయత్రం 3 గం లకి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మాదిగలు మరియు మాదిగ ఉప కులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి కోరడం జరుగుతుంది.
