ప్రాంతీయం

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

147 Views

సిద్దిపేట జిల్లా అక్టోబర్ 20
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

సిద్దిపేట మండలం శుక్రవారం మందపల్లి గ్రామంలో ప్రజలు సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఏడవ రోజు ఈ సద్దుల బతుకమ్మ ను గ్రామంలోని మహిళలందరూ ఆట పాటల తో ,పిల్లల కొలటాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు .

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *