ప్రాంతీయం

గూడెం గ్రామంలో యాదవులు కేటీఆర్ కు మద్దతుగా ప్రమాణం…

223 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 31, (టీఎస్ లోకల్ 24/7) మండలం గూడెం గ్రామంలో  శ్రీకృష్ణ యాదవ సంఘము ఆధ్వర్యంలో కల్వకుంట్ల తారకరామారావుకి, మద్దత్తుగా భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం అయింది అనంతరం బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో  విడుదల అయిందని సంఘానికి తెలియ జేశామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గూడెం  గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లు పోతుగల్ సింగిల్ విండో చైర్మన్  తన్నీరు బాపురావు, రైతు బంధు  అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట లో జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్..

326 Viewsఎల్లారెడ్డిపేట లో తోట ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్ ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బీఆరెస్ విస్తృత ప్రచారం నిర్వించారు .వారి వెంటజిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ప్రచార జోరును హోరెత్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్ ను లక్ష పైచెలుకు మెజారిటీతో గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు మంగళవారం రోజున మార్కండేయ గాంధీ ఏరియాలో టిఆర్ఎస్ […]

ప్రాంతీయం

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకోవాలని పూజలు

241 Viewsగజ్వేల్ :అక్టోబర్ 31 జగదేవపూర్: నిన్న ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్యంగా ఉండాలని త్వరగా కోలుకోవాలని కోరుతూ…మండల పరిధిలోని జంగంరెడ్డి పల్లి గ్రామం లో ఉన్న రాముని బండ, సీత రాముల ఆలయంలో మండల బిఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పిటిసి […]

ప్రాంతీయం

కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాతో కంచర్ల రవిగౌడ్

254 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 31, సిరిసిల్ల నుండి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్  బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన హైదరాబాద్ తెలంగాణ భవన్లో మున్సిపల్ శాఖ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. రవిగౌడ్ తో పాటు బిసి విద్యార్థి సంఘ నాయకులు ఇల్లందుల ప్రకాష్, మట్టి శ్రీనివాస్, రుద్రవీణ,సుజిత్, మట్టి తిరుపతి,ఇల్లందుల ప్రణీత్,జగన్,బిట్టు,రాజు,నరేష్  గులాబీ గూటికి చేరారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, […]

ప్రాంతీయం

బిజెపి కార్యకర్తలకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?*

438 Views *బిజెపి కార్యకర్తలకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?* ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేసింది బిజెపి కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి పై ఎందుకు చట్టరిత్య చర్యలు తీసుకోవడం లేదని పోలీసులను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు బిజెపి కార్యకర్తలు మహిళలను సోషల్ మీడియాలో కించపరిస్తే ఎందుకు బాధ్యత వహించలేదని దళిత బహుజన, మైనారిటీ, సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాయపోల్ […]

ప్రాంతీయం

204 Viewsఎమ్మెల్యే రఘునందన్ రావు పై అసత్య ఆరోపణలు మానుకోవాలి. * బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్.  మండలం సురంపల్లి లో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నందాడి బాధాకరమని దానిని బిజెపి పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు మాదాసు వెంకట్ గౌడ్, ఎన్నిక ప్రచార కార్యదర్శి బాగన్నగారి రవీందర్ రెడ్డి లు అన్నారు.మండల కేంద్రం రాయపోల్ మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]

Breaking News కథనాలు నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

ఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న … కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!?

309 Viewsఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న – కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!? ఎల్లారెడ్డిపేట నారాయణపురం గ్రామానికి చెందిన దుంపెన రమేష్ తన తండ్రి దుంపెన రాజమౌళి కి చెందిన ఉమ్మడి ఆస్తులను తమ్మునికి తెలువకుండ కాజేసినట్లు బాధితుడు రమేష్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న 200 గజాల భూమి సర్వే నంబర్ 67 గల ప్లాటును నా ప్రమేయం లేకుండానే మా అన్న కిషన్ తండ్రితో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు […]

ప్రాంతీయం

వరిధాన్యం కొనుగోలు ప్రారంభించాలి. లేనిప…

293 Views  ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్31, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని రైతులతో కలిసి బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ అన్నారు. బాధ నరేష్ మాట్లాడుతూ అప్పుల బాధతో దళారీ వ్యవస్థ దాటికి తట్టుకోలేక కోసిన పంట కోసినట్టు రైస్ మిల్లులకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం, సమాజంలో ఉన్నతి కోసం భూమినే నమ్ముకున్న రైతు ఆ భూమిని అమ్ముకుంటున్నాడు. ఫలితంగా సారవంతమైన […]

ప్రాంతీయం

చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

286 Viewsస్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యపరమైన సమస్యల ఉన్నాయని కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ వర్ధంతి

263 Viewsమంచిర్యాల జిల్లా స్వర్గీయ ఇందిరాగాంధీ 39వ వర్థంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డి.సి.సి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్