ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 31, (టీఎస్ లోకల్
24/7) మండలం గూడెం గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘము ఆధ్వర్యంలో కల్వకుంట్ల తారకరామారావుకి, మద్దత్తుగా భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం అయింది అనంతరం బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల అయిందని సంఘానికి తెలియ జేశామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గూడెం గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లు పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, ఏఎంసి చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజీ ఏఎంసి చైర్మన్ అంజన్ రావు, గ్రామశాఖ అధ్యక్షుడు కిషన్, ఉప సర్పంచ్ శాడా శ్రీనివాస్, గంభీరావుపేట్ బాలయ్య, ఎంపీటీసీ బొప్పా శ్రీధర్, మాజీ ఏఎంసి డైరెక్టర్ కొల పార్శారాములుగౌడ్, ఈడుగురాళ్ల సంతోష్ గౌడ్, మహిళ నాయకురాలు కుర్రా సావిత్రి , అవునూర్ నవీన్ ఏఎంసి డైరెక్టర్, ప్యాక్స్ డైరెక్టర్, వార్డు మెంబర్లు, యాదవ నాయకులు మందాడి రమేష్, పెద్దమ్మల ఎల్లం, మందాడి ముత్యం, శ్రీనివాస్ శ్రీకృష్ణ యాదవ సంఘ సభ్యులు మహిళలు గూడెం బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




