మంచిర్యాల జిల్లా
స్వర్గీయ ఇందిరాగాంధీ 39వ వర్థంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డి.సి.సి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






