211 Views*ఇంటికో ఉద్యోగం మూడు ఎకరాల భూమి జాడ ఎక్కడ* *నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు * కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తాం * అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం *కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన ఇంటికో ఉద్యోగం, మూడెకరాల జాడ ఎక్కడ అని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని చౌదరి […]
ప్రాంతీయం
ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం– పల్లె భూపాల్
339 Viewsసిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పల్లె భూపాల్ శుక్రవారం ములుగు మండల కేంద్రంలో మాట్లాడుతూ గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అని ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని ఈటెల రాజేందర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి యువతకు కొండంత అండగా నిలుస్తున్న ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్,రమేష్,జాని,ప్రవీణ్,జానయ్య,రవీందర్ రెడ్డి తదితరులు […]
మంచిర్యాల జిల్లా చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన డీసీపీ
220 Viewsమంచిర్యాల జిల్లా చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ ఐపిఎస్., మంచిరాల జోన్ డిసిపి సుధీర్ కేకన్ ఐపీఎస్., కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద గల చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. డీసీపీ వాహన తనిఖీలు చేసిన వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా వాహనాల సిబ్బంది వాహనాలు తనిఖీలు చేయడం […]
రాజశ్యామల యాగంలో రెండో రోజు
230 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 2 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు. కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొంటారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. యాగశాలలో ఈరోజు రాజశ్యామల అమ్మవారు శివకామ […]
మావోయిస్టు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్
204 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ మావోయిస్టు ప్రభావిత ప్రాంత పోలింగ్ కేంద్రాలు, ఫెర్రీ పాయింట్స్, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ అధికారులతో కలిసి సందర్శించిన రెమా రాజేశ్వరి ఐపీఎస్. ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి ఐదావత్ భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్ధవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ఈ నెల 30న జరుగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ రోజు అర్హత […]
నిర్లక్ష్యం నీడలో అధికారులు…
483 Views గ్రామ పంచాయతీ అధికారికి తెలియకుండానే సిబ్బంది నిర్వాహకం.. చెట్లు నరికి నాలుగు రోజులు అవుతున్న చర్యలు శూన్యం. చెట్లు నరికిన విషయం నా దృష్టికి రాలేదు అంటున్న ఇంచార్జ్ అధికారి. ముస్తాబాద్, నవంబర్1 మండలంలోని మెయిన్ సెంటర్లో స్థానిక అంబేద్కర్ సమీపంలో ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లలో రెండింటిని ప్రభుత్వ ఉద్యోగులు గొడ్డల్ల సహాయంతో ఒక పెద్ద చెట్టుకు పెద్ద మండను తొలగించి చిన్న నర్సరీ చెట్టును సగం నరికి వదిలేసి ఉంచారు. […]
8,గం లోపే బిఆర్ఎస్ పథకాలను గడపగడపకు తీసు……
292 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకట్ రెడ్డి నవంబర్1 (టీఎస్ లోకల్ 24/7) మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ఉదయం 8, గంటలలోపే చలి తీవ్రతను అధిగమించి రామిరెడ్డి పల్లె గ్రామంలో ఇంటింటా ప్రచారం మొదలు మొదలుపెట్టి దూసుకెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జిలు తన్నీరు బాపురావు తోపాటు ఈకార్యక్రమంలో బత్తుల అంజయ్య, గ్రామ సర్పంచ్ నాంపల్లి పోచయ్య, ఉప సర్పంచ్ ఎర్రవెల్లి వెంకట్రావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, బిఆరెస్ పార్టీ గ్రామశాఖ […]
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేంద్ర బలగాలతో…
207 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 31, (టీఎస్ లోకల్ వైబు 24/7) తెలంగాణలో నవంబర్లో నిర్వహించనున్న ఎన్నికలక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతంగా, నిర్భయంగా వినియోగించుకునే విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవగాహనలు కల్పించాలనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో డి.ఎస్.పి ఉదయ్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ […]










