సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పల్లె భూపాల్ శుక్రవారం ములుగు మండల కేంద్రంలో మాట్లాడుతూ గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అని ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని ఈటెల రాజేందర్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి యువతకు కొండంత అండగా నిలుస్తున్న ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అని అన్నారు ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్,రమేష్,జాని,ప్రవీణ్,జానయ్య,రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు




