జగదేవపూర్ నవంబర్ 3 :జగదేవపూర్ లో ఇటీవల కొట్టాల స్వామి మరణించిన వార్త తెలుసుకున్న వారి కుటుంబానికి సానుభూతి తెలిపి, కుమ్మరి కనకయ్య మరియు శివాజీ యూత్ వారందరూ కలిసి 50 కిలోలు బియ్యం ఇవ్వడం జరిగింది.
126 Views జగదేవపూర్ మండలములో వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనం పాటించడం జరిగింది తర్వాత అనాథలకు పండ్లు పంచడం జరిగింది వారు మాట్లాడుతూ సత్యం, అహింసా ద్వారా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు అని మనం కూడా ఆయన మార్గంలో నడవాలని అదే నేటి సమాజానికి దిక్సూచీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, సత్యం, రాము, శ్రీనివాస్, […]
68 Viewsరామకోటి సంస్థ ఆధ్వర్యంలో శృంగేరి పీఠం వారి రామ, శివ లిఖిత కర పత్రాలు ఆవిష్కరించిన MLC యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు రామకోటి రామరాజు నిరంతర రామభక్తి అమోఘం అని ప్రశంస సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 19 శివ కేశవులకు బేధం లేదని శృంగేరి పీఠం సంస్థ వారు చేపట్టిన రామ, శివ కోట్లాది లిఖిత మహాయజ్ఞం ఖరపత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గురువారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, […]
75 Viewsమంచిర్యాల జిల్లా, మందమర్రి. డి జె ఎఫ్ మండల కమిటీ ఎన్నికలు జరిగాయి. మందమర్రి మండల అధ్యక్షుడి గా బి. సతీష్ బాబు. మంచిర్యాల జిల్లాలో బలపడుతున్న డి .జె .ఎఫ్. జర్నలిస్టుల హక్కులకై అలుపెరగని పోరాటం చేస్తున్న డి .జే ఎఫ్ . జర్నలిస్టు గెలిపే మా ధ్యేయం ప్రజల కోసం పోరాటం చేసి మేం ప్రాబ్లం లో పడుతున్నాం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టు ఓడిపోతే ప్రజలు ఓడిపోయినట్టే . మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో […]