ప్రకటనలు ప్రాంతీయం

అత్యధిక మెజార్టీతో గెలిపించి కేటీఆర్ ను కానుకగా ఇద్దాం

215 Viewsతెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కెసిఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ ను సిరిసిల్ల శాసనసభ్యునిగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు […]

ప్రకటనలు ప్రాంతీయం

ఓటు వేసేందుకు… ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలు ఇవే

257 Viewsఈ నెల 30 వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)కు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు, తపాల కార్యాలయం జారీ చేసినఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ […]

ప్రాంతీయం

నాంపల్లి అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి

219 Viewsహైదరాబాదులోని నాంపల్లి కెమికల్ గోడౌన్లో ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలిసింది.ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. ఈ తరునంలోనే నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్ని […]

ప్రాంతీయం

నాంపల్లి కెమికల్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది

252 Views  హైదరాబాద్‌లోని నాంపల్లి కెమికల్ గోడౌన్లో ఈరోజు ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు నాలుగు అంతస్తుల వరకు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. దీంతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ల సాయంతో అక్కడకు చేరుకున్నారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం […]

ప్రాంతీయం

అపరమారక స్తితిలో పాప

357 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 13, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం చెందిన లోకిని చామంతి వయసు (10 సం) గత నెల రోజుల నుండి లివర్ డామేజ్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న చామంతి చిన్న వయసులోనే తండ్రి కోల్పోవడంతో కుటుంబం వీదింది రెక్కార్డితే డొక్కాడని కుటుంబం. కూలి పని చేస్తూ కంటికి రెప్పలా కన్నా ప్రాణం కోసం కన్నులతో వేడుకుంటున్న తల్లి. మీ వంతు ఆర్థిక సహాయం చేయండి.చేయించండి […]

ప్రాంతీయం

కాంగ్రెస్ లోకి భారీ చేరికలు.. ఆహ్వానించి కండువాలు వేసిన కేకే…

458 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్12, (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఆదివారం ముస్తాబాద్ మండల చీకోడు, చిప్పలపల్లి ఇరు గ్రామాలకు చెందిన యువకులు 200 పైచిలుకు కేకే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలు మోసం […]

ప్రాంతీయం

రక్తసిక్తం అవుతున్న రోడ్లు- జిపిఅధికారుల నిర్లక్ష్యం…

620 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్12, (24/7న్యూస్) మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో ప్రతి ఆదివారం వారసంత నిర్వహించడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఓసైడు సొంత మరో సైడు వాహనాల రద్దీ రాకపోకలు ఎదరవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని రోడ్ల పైనే తలలు పగిలి రక్తసిక్తమవుతున్న ప్రజలు. ఇకపోతే గ్రామపంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఉన్నా ఉపయోగించక పోవడంతో పాటు వ్యాపారస్తులు కూడ ఉపయోగించుకునే గూడ్స్ వాహనాలు రాకపోక సైడ్ కు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు […]

ప్రాంతీయం

దాతృత్వం చాటుకున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు

270 Viewsనవంబర్ 12 నిరుపేద ఆర్యవైశ్యుడికి అండగా నిలిచి దాతృత్వం చాటుకొని శభాష్ అనిపించుకున్న జగదేవపూర్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద ఆర్యవైశ్య యువకుడు బాలరాజు కు ఆదివారం స్థానిక ఆర్యవైశ్య నాయకులు 1,01016 రూపాయలు అందజేసి దాతృత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా ఇటిక్యాల సర్పంచ్ ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరుపేద వైశ్యుడు తల్లి తండ్రులని కోల్పోయిన బాలరాజు […]

ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు !

346 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 11 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో (ఎంపిపి) పాండు గౌడ్ అధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో నుండి రజక సంఘం యువజన నాయకులు బొడ్డు సంతోష్,బొడ్డు మహేష్ భూపాల్,బొడ్డు సాయి,శ్రీకాంత్,అరవింద్,నందు, కాసిం , కొండి శ్రీను,దీపక్,మంగి శ్రీకాంత్,మంగి మహేష్ లు (ఎంపిపి)పాండు గౌడ్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

ప్రాంతీయం

సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు

196 Viewsసినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందూతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, ఎపి సిఎం […]