ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 13, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం చెందిన లోకిని చామంతి వయసు (10 సం) గత నెల రోజుల నుండి లివర్ డామేజ్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న చామంతి చిన్న వయసులోనే తండ్రి కోల్పోవడంతో కుటుంబం వీదింది రెక్కార్డితే డొక్కాడని కుటుంబం. కూలి పని చేస్తూ కంటికి రెప్పలా కన్నా ప్రాణం కోసం కన్నులతో వేడుకుంటున్న తల్లి. మీ వంతు ఆర్థిక సహాయం చేయండి.చేయించండి సహాయం చేయదలచి వారు ఈ కింది నెంబర్లను తమకు తోచిన జపే గాని ,పోన్ పే గాని చేయగలరు. తిరుమల:- 9959501432, కుమార్ :- 8374539757.




